Posts

Showing posts with the label అమీర్ ఖాన్

అమీర్ ఖాన్, భారతదేశ విషయం లోనే కాదు , భార్యల విషయం లోనూ పెద్ద "P .K " నే అంట !!!!?

Image
                                                                                                                        అమీర్ ఖాన్ గారు హీరో గా నటించిన "P.K " సినిమా బాక్స్పాపిస్ బద్దలు కొట్టి సూపర్ డూపర్ హిట్టు అయింది. అది అంతలా సక్సెస్ కావడానికి అమీర్ ఖాన్ నటన కంటె , మతవిశ్వాసాలను గాయపరచే సంఘటనలు ఉన్నా వాటిని స్పోర్టివ్ గా తీసుకున్నకోట్ల మంది  హిందూ ప్రజల సహన శీలత్వమే కారణమని చెప్పక తప్పదు.  ఇదే  అమీర్ ఖాన్ ,ముస్లిం కంట్రిస్ లో, వారి మత విశ్వాసాలను గాయపరచే సంఘటనలతో ఉన్న సినిమాలో నటించి ఉన్నట్లు అయితే ఈ  పాటికి  ఏమై  ఉండెవాడొ ?  అది తెలియబట్టె  అమీర్ ఖాన్ గారు  చాన్నాళ్ళ వరకు కొంతమంది  మేదావులు అనబడే వారు చేస్తున్న"...

పెళ్ళాం మాట పట్టించుకోని "అమీర్ ఖాన్ ది గ్రేట్ ".!!!

Image
                                                                                                                                          "గత 6 , 8 నెలలుగా  ఇండియాలో అసహనం  ఎక్కువ అవుతుంది " అని సెలవిచ్చారు ది గ్రేట్ హిందీ యాక్టర్ అమీర్ ఖాన్ గారు. నిజమే మరి! మోడి గారి ప్రబంజనం దేశ విదేశాల్లో హల్చల్ చేస్తుంటే , ఆయనన్నా అయన ప్రభుత్వం అన్నా గిట్టని వారికి "అసహనం " ఎక్కువ అవుతుండడం లో విచిత్రమేమి లేదు. కాకపోతే అది ప్రదర్శించడానికి వారికొక "బూచి " కావాలి . అలాంటి బూచి పాత్రకు RSS  లోని కొంతమంది నోటి తీటగాల్లను ఎన్నుకుని , వారు మాట్లాడే మాటలకు విపరీత పబ్లిసిటి కల్పిస్తూ , మోడి గారు అంటె పడని మేధావులను కలసి వారి వారి అవార్డ...