వయసులో 7యేండ్లు చిన్న అయినా , కత్తి లా ఉన్నాడని కల్యాణo చేసుకుంటే ,తన కత్తితో 17 సార్లు కస కసా పొడిచాడట !!?
కోయం బత్తూర్ లోని సెల్వా పురం లో నివసిస్తున్న ఖతీజాకు 3 అమ్మాయిలు .వారిలో ఇద్దరికీ పెండ్లి అయింది .ఖతీజా వయస్సు ప్రస్తుతం 39 సంవత్సరాలు .ఆమె భర్త 5 సంవత్సరాల క్రితం చనిపోయాడు .దానితో ఆమె తన కంటె వయసులో 7 యేండ్లు చిన్న వాడైన "శక్తి దాస్ "అనే వాల్ పెయింటర్ ని, అతని లోని శక్తిని చూసి ముచ్చటపడి మారు పెండ్లి చేసుకుంది. అలా చిన్న మొగుడు పెద్ద పెండ్లాం ల మధ్య సంసారం చాలా ఆనందంగా సాగిపోతుంది . అలా 5 యేండ్లు గడిచాయి .ఖతీజా ఎలాగో తన 2 కుమార్తెలు పెండ్లి చేసింది . ఇక్కడ ఇంపార్తెంట్ విషయం ఏమిటంటె ఖతీజా దంపతులకు రోజూ "గుర్రం "ఎక్కి యుద్దం చేయటం అలవాటు అట . అదేనండి పుల్ గా మందు కొట్టి ,ఆమత్తులో గొడవలు పడడం ,ఆ పై కలసి పోవడం అలావాటు .కాని అదే అప్...