వయసులో 7యేండ్లు చిన్న అయినా , కత్తి లా ఉన్నాడని కల్యాణo చేసుకుంటే ,తన కత్తితో 17 సార్లు కస కసా పొడిచాడట !!?

                                                                       
     


           
 కోయం బత్తూర్ లోని సెల్వా పురం లో నివసిస్తున్న ఖతీజాకు 3 అమ్మాయిలు .వారిలో ఇద్దరికీ పెండ్లి అయింది .ఖతీజా వయస్సు ప్రస్తుతం 39 సంవత్సరాలు .ఆమె భర్త 5 సంవత్సరాల క్రితం చనిపోయాడు .దానితో ఆమె తన కంటె వయసులో 7 యేండ్లు చిన్న వాడైన "శక్తి దాస్ "అనే వాల్ పెయింటర్ ని, అతని లోని శక్తిని చూసి ముచ్చటపడి మారు  పెండ్లి చేసుకుంది.  అలా చిన్న మొగుడు పెద్ద పెండ్లాం ల మధ్య  సంసారం చాలా ఆనందంగా సాగిపోతుంది . అలా 5 యేండ్లు గడిచాయి .ఖతీజా ఎలాగో తన 2 కుమార్తెలు పెండ్లి చేసింది .

  ఇక్కడ ఇంపార్తెంట్ విషయం ఏమిటంటె ఖతీజా దంపతులకు రోజూ "గుర్రం "ఎక్కి యుద్దం చేయటం అలవాటు అట . అదేనండి పుల్ గా మందు కొట్టి ,ఆమత్తులో గొడవలు పడడం ,ఆ పై కలసి పోవడం అలావాటు .కాని అదే అప్పుడప్పుడు శ్రుతి  మించి ,శక్తి దాస్ ప్రదర్శించే దాష్టికానికి తట్టుకోలేక ,ఖతీజా అతని మీద 3కేసులు పెడితే పోలి స్   వారు అతని మీద కేసులు పెట్టి కోర్టుకు రేమాండ్ చేసారు .

     మొన్న బుధ వారం రాత్రి బాగా మందు కొట్టి ఇదే విషయమై భార్యాభర్తలు గొడవపడ్డారు అట. ఆసందర్భంలో ఆవేశం ఆపుకోలెకనో,ఈమె తోఎప్పటికైనా రిస్క్ అనుకున్నాడో ఏమో ,దాస్ ఖతిజాని తన గొంతు మీద,మెడ మీడ ౧౭ సార్లు కత్తితో కసకసా పోడిచాడట.దానితో ఆమె అరచిన అరుపులకు చుట్టు పక్కల వారు పోగయ్యేసరికి అతడు పారి పోయాడట. వెంటనే ఆమెను హస్పిటల్లో చేరిస్తే డాక్టర్లు ఆమెకు 24 కుట్ట్లు వేసి ఏలాగో ఆమెను ప్రాణాపాయం నుండి కాపాడారు .ఇప్పుడు కోయం బత్తూర్ పోలిసులు  టీంలు గా ఏర్పడి ,పెళ్ళాన్ని పొడిచిన ఆ"శక్తి మాన్ "కోసం వెతుకుతున్నారట!అదీకదా!

 భార్యాభర్తలు మద్య ప్రేమ మత్తు ఉండాలి కాని,ఇలా మందు మత్తు ఉంటె ఇలాంటి కటింగ్ లే చోటు చేసుకుంటాయి అనటానికి ఈకేసు ఒక ఉదాహరణ.
  Source:-   http://timesofindia.indiatimes.com/city/coimbatore/Woman-stabbed-17-times-by-husband-survives/articleshow/45569401.cms?utm_source=facebook.com&utm_medium=referral&utm_campaign=TOI

                                  (Republished post.OPD:19/12/2014)

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.