స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

                                                           


                                        
                               స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అందట. అలా ఉంది ఈ  ఆస్ట్రేలియా  'అతి'వ చేసిన పని . ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ఉంటున్న ఆమె వయస్సు 40 సంవత్సరాలు. ఆమె కు 36 సంవత్సరాలు ఉన్నప్పుడు తన 12 యేండ్ల తన కూతురిని అదే వయస్సున్నఆమె బాయి  ప్రెండ్ ని స్కూల్లో దిగబెట్టె నిమిత్తం తన కారులో తీసుకు వెళ్ళేది అట. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు. అయినా ఆమే లో కామ వాంఛ , పిల్లల ను కనాలనే కోరిక తీరక తన కూతురి చిన్నారి బాయి ప్రెండ్ను తప్పుడు చేష్టలతో ముగ్గులోకి దించింది అట. ఆ కుర్రాడికి 12 యేండ్ల వయసు ఉన్నప్పుడు అతడి బిడ్డకు జన్మనిచ్చింది అట. అలా ఆమే ఆ కుర్రాడిని తనకు దాసుడుగా చేసుకుని సిక్రెట్ గా సుఖ సంసారం కోన సాగిస్తుంటే , అనుమానం వచ్చిన కుర్రాడి తల్లి తండ్రులు ఆమె మీద కేసు పెట్టి ఆమె బిడ్డకు DNA టెస్ట్ చేయిస్తే , అ బిడ్డ తండ్రి ఈ కుర్రాడే అని తేలింది అట. ఆమె గర్బం దాల్చే నాటిక్జి  కుర్రాడి  వయస్సు 14 అయితే ఆమె వయస్సు 38  యేండ్లు. 

    ఈ  అతివ చేసిన నిర్లజ్జాకరమైన పనిని తీవ్రంగా గర్హిస్తూ విక్టోరియా కౌమ్టి కోర్టు వారు  ఆమెకు 6 యేండ్లు కఠిన కారాగార శిక్ష విదించింది . బాల్యం అనేది ఎంతో విలువైనది అని , అది స్త్రీ పురుషులకు ఇరువురకు సమానమేనని, కుర్రాడి బావాలని గుర్తించడం లో ఆమె విపలమవటమే కాక , అతడి బాల్యాన్ని చిద్రం చేసి, కుర్రాడికి  అతని కుటుంబానికి తీవ్ర నష్టం కలిగించిందని బావించిన కోర్టు ఆమెను పై విదంగా శిఖ్శించింది. అక్కడెక్కడో ఆస్త్రీలియాలో కాబట్టి స్త్రీలు తమ స్వేచ్చను దుర్వినియోగం చేసారు కాని అదే ఇండియాలో అయితే ఆ చాన్సే లేదు అని అనుకునే వారికి , మితిమీరిన స్వేచ్చ ఎక్కడైనా సమాజానికి హానే చేస్తుందని , ఇండియా కూడా దానికి మినహాయింపు కాదని నిరూపించే సంఘటణ ఇటివల తమిళనాడులో జరిగింది . అదేమిటంటే    

పదో తరగతి చదువుతున్న ఓ కుర్రాన్ని పెళ్లి చేసుకుంది ఓ టీచరమ్మ . ఈ సంచలన సంఘటన తమిళనాడు లో జరిగింది . ఇటీవలే ఇటువంటి సంచలన సంఘటనలు అక్కడ పదుల సంఖ్యలో జరుగుతుండటం విచిత్రం . తమిళనాడు లోని ప్రభుత్వ పాటశాల లో పదో తరగతి చదువుతున్న అజిత్ అనే స్టూడెంట్ ని  అదే స్కూల్లో పాఠాలు చెబుతున్న వైష్ణవి అనే టీచర్  ప్రేమించింది అట  . ప్రేమించిన విషయాన్ని టీచర్ వైష్ణవి అజిత్ కి  చెప్పడంతో  అతడు ఆమె  ప్రేమని ఒప్పుకోవడమే కాకుండా పెద్దలకు చెప్పడం తో, వారు ఆమె వెనుకాల ఉన్న ఆస్తికి ఆశపడి పిల్లాడితో ఆ ముదురు టిఛర్ కి ముడి వేయించారు అట.   . ఈ సంఘటన తో యావత్ ప్రపంచం నివ్వెర పోయింది . స్టూడెంట్ కు విద్యాబుద్దులు చెప్పాల్సిన టీచరమ్మ లవ్ అనగానే నేను కూడా ప్రేమిస్తున్నా అంటూ పెళ్లి చేసుకోవడం విచిత్రంగా ఉందంటూ తిట్టుకుంటున్నారు . ఎందుకంటే పెళ్లి కొడుక్కి 14అయితే ఇక టీచరమ్మ కు 30 ఏళ్ల వయస్సు కావడం గమనార్హం . విచిత్రం ఏమిటంటే  ఆస్ట్రేలియాలో కుర్రాడి తల్లి తండ్రులు ఆమె చేసిన పనిని అశ్యహించుకుని ఆమెను 6 యేండ్లు చిప్పకూడు తినేలా చేస్తే , ఇక్కడ ఆమె ఆస్తికో దేనికో గాని ఆశపడి ఆమెకు తమ కొడుకు నిచ్చి వాడి జీవితం నాశనం చేసారు. 

    బాల్య వివాహం అనేది స్త్రీల జీవితాలనే కాదు, పురుషుల జీవితాలను నాశనం చేస్తాయి. ఏ వయసులో ఆ ముచ్చట, ఈడూ జోడూ  అనే మన సాంప్రదాయ వివాహ  విదానాలకు వ్యతిరేకంగా బాల్య వివాహాలు అనే దురాచారం మన సమాజం లో చోటు చేసుకోవడం విచారించ దగ్గ విషయం. ఇందులో బాదితులు స్త్రీలు కావడం వలన , వారికి విద్యాబుద్దులు చెప్పిస్తే వారిలో మానసిక పరిపక్వత వస్తుందని, అప్పుడు తమకు తగిన జోడిని తామే ఎంచుకుంటారని , ఆడపిల్లలు శారీరకంగా ,మానసికంగా ఎదగాలంటే కనీసం 18 యేండ్లు వయస్సు రావాలని బావించి వారి వివాహ వయస్సు 18 గా , అలాగే పురుషుల వయస్సు 21 గా నిర్ణయించి బాల్య వివాహాల నియంత్రణ చట్టం తెచ్ఛారు.  కాని జరుగుతున్నా పరిణామాలు చూస్తుంటె చట్టాలు దారి చట్టాలదే , స్వేచ్చ దారి స్వేచ్చ దే అన్నట్లు ఉంది. స్త్రీ అయినా పురుషుడు అయినా కట్టుబాట్లు లేకుంటే ఎంత బరి తెగిస్తారో పై సంఘటనలే ప్రబల ఉదాహరణ. ఈ  రోజు అక్కడక్కడా జరుగుతున్నవే రేపు అన్నీ చోట్ల జరుగుతాయి. రోగం ప్రాదమిక దశలో ఉన్నప్పుడే గుర్తిస్తే చికిత్స ఖర్చు తక్కువౌతుంది . మనిషి ఆరోగ్యం కూడా చెడద్సు. ఇదే సూత్రం సమాజానికి వర్తిస్తుంది. 

     స్త్రీ స్వేచ్చా అనేది పురుషులతో సమానత్వం సాదించడం కోసం అవసరం కాని , వారు చేసే తప్పులనే తాము చెయ్యడం కోసం కాదు. అసలు  మనకు కావలసింది స్త్రీ స్వేచ్చో , పురుష స్వేచ్చో కాదు .సమాజ కట్టదితో తో కూడిన  పౌర స్వేచ్చ. స్త్రీలు  అయినా పురుషులు  అయినా సమాజపు హద్దులో స్వేచ్చగా ఉంటేనే ముద్దు. అదే భారత రాజ్యాంగం చెపుతున్నది కూడా . 

SOURCE:- http://www.hindustantimes.com/world-news/australian-woman-jailed-for-having-12-yr-old-s-baby/article1-1373617.aspx

                                                (Republished post.OPD: 2/8/2015).


Comments

  1. ద్దిగుంట రసింహా రావు గారూ...నమస్సులు! మీరు చేస్తున్న కృషి అమూల్యమైనది. అభినందనలు.

    ReplyDelete
  2. ధన్యవాదాలు మధుసూదన్ గారు.

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం