హిందూ దేవుళ్లని రోడ్ల మీద పరిగెత్తిస్తున్న, ఈ జంబ లకిడి పంబలు హిందువులా?

                                                               

నిన్న ఒక నటుడి ఇంటి ముందు కోంత మంది బ్రాహ్మణులు,ఆందోళన చెయ్యడానికి వెళిటే సదరు నటుడి కొడుకు, యువ హేరో ఆ భ్రాహ్మణులను తమ కిరాయి గుండాల చేత బాగ చితకొట్టించి, ఇంకొక సారి ఇంటి దగ్గర కొస్తే హైదరాబాదులో తిరగలేరు ఖబాడ్దార్ అని వార్ణిఇంగులు ఇచ్చినట్టు టి.వి.లు ప్రత్యక్ష ప్రాసారాల ద్వారా చూపించాయి.ఈ ఘటన కి మూల కారణం ఇటివల సదరు యువ నటుడు సినిమాలో బ్రాహ్మాణులను కించ పరుస్తు, కొన్ని అబ్యంతరకర సీన్లున్నాయని వాటిని తొలగించాలని బ్రాహ్మణుల ఆందోళన చేస్టే,సదరు యువ నటుడు తంద్రి పెద్ద నటుడు వారిని కిరాయి వారుగా అభ్హివర్ణించడమే కాక, తనను ప్రాదేయ పడితే  డబ్బులు దానం చేస్తా అన్నాడట. అదేమని అడగానికి వెళ్ళిన్న వారిని డబ్బులు బదులు దెబ్బలు దానం చేసి పంపారు . పై పెచ్చు సదరు హెరో గారు" మా ఇంట్లో పూజలు చేయువాడు బ్రాహ్మణుడు,మా సినిమాకు ముహుర్తం పెట్టువాడు బ్రాహ్మణుడుమొదటి క్లాపు కొట్టు వాడు బ్రాహ్మణుడు,రీలీజ్ కి సమయ నిర్ణయం చేయువాడు బ్రాహ్మణుడు" అని అయన గారి తండ్రి "సర్దార్ పాపా రాయుడు" సినిమాలో చెప్పిన డైలాగులు చెప్పాడు. కాకపొతే ఒక డైలాగే చెప్పడం మర్చిపొఈనట్టుంది అదేనండి" చివరకు మా చేత తన్నులు తినువాడు బ్రాహ్మణుడే" అన్నది. పాపం మన బ్రాహ్మణులు పాపారాయుడు టైప్ కాదు కాబట్టి తన్నులు తిని వచ్చారు . లేకపోతే " నీ పిండం పెట్టు వాడు బ్రాహ్మణుడెరా" అని తిరిగి చెప్పే వారు.

 సదరు యువ హీరో ఇంకొక మాటన్నాడు తాము హిందువుల మని. నిజమేనా అని ప్రశ్నించుకోవాలి ఈ సినిమా వాళ్ళు. హిందు దేవుళ్లని బఫూన్లు గా చూ పిస్తూ రోడ్ల వెంట పరిగెత్తిస్తూ, చూపిస్తున్న వీరు హిందువులా?అదేమిటంటే సినిమాని సినిమాగా చూడాలంటా!అదే పని ఇతర మతాల దేవుళని చూపించి ఈ డైలాగు కొట్టగలరా? వీళ్ళు? వీళ్ల బాక్సులు బద్దలైపోతై అని భయం.ఈ మద్య "ఎ ఉమెన్ ఇన్ బ్రాహ్మనిజం" అనే సినిమా తీసారు. దానికి మేము తీయాల్సింది  "ఎ ఉమెన్ ఇన్ బ్రాహ్మనిజం"  కాదు ఎ ఉమెన్ ఇన్ కాపిటలిజం" అని ఈ బ్లాగులో టపా పెట్టాము ,దీని కొరకు ఈ లింక్http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_23.html మీద క్లిక్ చెయ్యగలరు.

  కాబట్టి హిందూ దేవుళ్లని డబ్బులు కలెక్షన్లు కోసం అపహాస్యం చెయ్యడమ్ క్షమించరానిది.దీనిని నిజమఈన ప్రతి హిందువు ఖండించి తీరుతారు.  

                                       (Republished Post. 1/11/2012). 

Comments

  1. nijam, vaalaki pindam pettuvaadu kooda braahmanude, ade jaruguthundi!!

    ReplyDelete
    Replies
    1. మా బ్లాగును దర్శించినందుకు దన్యవాదాలు

      Delete
  2. చాలా దారుణంగా ప్రవర్తించారు రౌడీలరాజ్యమయింది ఎవరేమిచేసినా పట్టించుకునే నాథుడే లేడు దీన్నందరూ ఖండించాలి

    ReplyDelete
    Replies
    1. మా బ్లాగును దర్శించినందుకు దన్యవాదాలు

      Delete
  3. వాల్లు హిందువులు కాదు. కిరస్తానీలతో సంబమ్ధాలు కలుపుకుని పిల్లలకుకూడా వాల్లపేర్లే పెట్టుకున్నాకకూడా అర్ధం కావటం లేదా ?

    ReplyDelete
    Replies
    1. మా బ్లాగును దర్శించినందుకు దన్యవాదాలు

      Delete
  4. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
    Replies
    1. మా బ్లాగును దర్శించినందుకు దన్యవాదాలు

      Delete
  5. ఈ వర్గానికి వచ్చినది మరేదో కాదండీ, డబ్బు రోగం. వీరికి వీరే దేవుళ్ళని నమ్మకం. సినిమా వెషాలు వేసుకునే వీరు నాలు సినిమాలలో నెత్తిన కిరీటం ధరించేటప్పటికి వారి పాత విషయాలు మరచి దేవుళ్ళనే కించ పరచేవిధంగా తమ పొగరుబోతు తనాన్ని ప్రదర్శిస్తున్నారు. వంశాలూ చరిత్రలూ అంటారు. గట్టిగా 30 యేళ్ళు వెనక్కు వెళితే కనపడేది ఏమున్నది కనుక......

    ReplyDelete
    Replies
    1. మా బ్లాగును దర్శించినందుకు దన్యవాదాలు

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!