వైజాగ్ లో పార్కులకు వెళ్లేవారికి "బ్లూ పిలిమ్స్ " ప్రదర్సనలు "ప్రీ " అంట!
ఈ నాటి యువత లో కొంత మంది ప్రవర్తిస్తున్న తిరు చూస్తుంటే వారికే మాత్రం సామాజిక బాద్యత లు గురించి పట్టింపు లేనట్లు కనిపిస్తుంది . సాదారణం గా నగరాల్లో నివసించే మద్య తరగతి ప్రజలకు సేద దీర్చే కేంద్రాలు పార్కులు . తమ పిల్లలతో కొంత సేపు సాయం వేళలో పార్కుల్లో గడుపుదామని వచ్చె తల్లి తండ్రులకు అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు చూసి "చీ ఛీ" ఇలాంటి ప్రాంతానికి వచ్చామేమిటిరా అని బాద పడాల్సి వస్తుందట! కారణం , సిగ్గూ శరం లేని కొంత మంది యువకులు ప్రేమ పేరుతో అక్కడ సాగిస్తున్న "ప్రణయ కాండ" . అది చూసిన తమ పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాదానాలు చెప్పలేక పెద్దలు తెగ ఇబ్బంది పడిపోతున్నారట ! ఇదే విషయం గురించి వైజాగ్ పార్కుల్లో జరుగుతున్నా బూతు త...