అణకువగా కాపురం చేస్తుంటే అనుమానిo చాడు. విసిగి పుట్టింటికి వెళితే ఆత్మహత్య చేసుకున్నాడు .
ఇది మద్యం మహమ్మారి బారిన పడి నాశనం అయిన ఒక కుటుంభ గాదా . ఇది ఖమ్మం జిల్లాలో ని మడుపల్లి అనే గ్రామం లో జరిగిoది. ఇది ఒక మడు పల్లి గ్రామానికే కాదు. యావత్ తెలుగునాట అంతా జరుగుతున్నతంతే . మద్యం మహమ్మారి బారిన పడి నాశనం కాని కుటుంబాలు ఉన్న పల్లెలు తెలుగునాట లేవు అంటే అతిశయోక్తి కాకపొవచ్చు. అప్పుడప్పుడు పేపర్లలో చూస్తుంటాం . ఏదో ఒక గ్రామంలో ని ప్రజలు స్వచ్చందంగా నూటికి నూరు శాతం తమ గ్రామాన్ని మద్య రహిత గ్రామంగ మార్చి , అదే సాంప్రదాయం కల కాలం సాగేలా కొన్ని గ్రామ కట్టు బాట్లు ఏర్పరచుకోవడం . అంటే మద్యం ని పూర్తిగా అరికట్టడం సాధ్యమయ్యే విషయమే . కాని సర్కార్ వారే బడా మద్యం వ్యాపారిగా మారిన మన రాష్ట్రంలో మద్య నియంత్రణ గురించి ఆలోచించడం సాధ్య పడే పనియెనా !? మడుపల్లి గ్రామానికి చెందిన వెంకట రెడ్డి గారికి బార్య మిద ఎనలేని ప్రెమ. ఆమె లేకుండా ఉండలేడు . కాని దురదృష్ట వశాత్తు అతను మద్యానికి బానిస అయ్యాడు . మద్యానికి అలవాటు పడ్డ తోలి నాళ్లలో తనలో లైంగిక పటుత్వం అదికమవుతున్నట్లు అనిపిoచిదను కుంటా . అ అపోహతో నే మద్యపానం అలవాటుగా మార్చుకు