రాజమండ్రి పుష్కరాల్లో 30 మంది చావుకు ముఖ్యమంత్రి గారు కారణమైతే , ఖమ్మం వెటర్నరి డాక్టర్ గారి పుష్కర చావుకు కారణమెవరు?
కొన్ని ప్రమాద సంఘటణలకు తక్షణ కారణం ,మూల కారణం అనేవి రెండు ఉంటాయి. మనం సాదారణంగా తక్షణ కారణాలు మీదే స్పందించి దానికి అనుగుణంగా అందుకు బాద్యులు అయిన వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతుంటాం. ఒక్కొక్క సారి తక్షణ కారణం కంటె ఆ కారణానికి కారణమైన మూల కారణం ఏమిటొ కనుకున్ని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది . అయితే ఇటువంటి కారణం కనుకోవటానికి సమగ్ర విచారణ జరపాల్సి ఉంటుంది. ఈ రెండే కారణాలు కాక అసలు కారణం మరొకటి ఉంటుంది అని నా లాంటి నమ్మక...