ఇండియా ఎడిటర్ అయినా ,మెక్సికో మేయర్ అయినా స్త్రీల "విషయం " లో ఒకటే అని నిరూపిస్తున్న విడియో !

"ఇండియాలో మగవాళ్ళకి స్త్రీలు అంటె చిన్న చూపు, అదే విదేశి మగవాళ్ళని చూడండి ,స్త్రీల పట్ల ఎంత గౌరవంగా ప్రవర్తిస్తారో " అని విదేశి "మగబుద్ది " గురించి తెగ మురిసి పోయె విదేశి సంస్క్రుతి వ్యామోహ పరులకి ,ముఖం మీద నీళ్ళు కొట్టె సంఘటణ ఒకటి ఇటివల మెక్సికో లో జరిగి ,ప్రపంచం లో ఎక్కడైనా సరే "మగ బుద్ది 'అనేది ఒకే విదంగా ఉంటుందని,అది స్త్రీల పట్ల చులకన బావంతో కూడిన కామాతురత కలిగి ఉంటుందని నిరూపించింది . ఇండియాలో 2013 లో జరిగిన సెన్సేషనల్ లైంగిక వేదింపు కేసు,"తెహెల్కా " పత్రికా ఎడిటర్ తేజ్ పాల్ ది .సమాజం లో దుర్నీతి గురించి తెగ లెక్చర్ దంచిన ఈ పెద్దమనిషి , తన దగ్గర పని చేసే ఒక మహిళా ఉద్యోగిని ని తో పాటు లిప్ట్ లో ప్రయాణిస్తున్నపుడు ,ఆమె స్కర్ట్ ని పైకి జరిపి ,ఆమె ప్రైవేట్ పార్ట్ లను తడిమి ఆ...