Posts

Showing posts with the label గుర్గావ్ గాంగ్ రేప్

తెలిసినోడే కదా అని అతని బైక్ ఎక్కితే, అతనికి తెలిసినోళ్ళతో కలిసి "గాంగ్ రేప్" చేసాడట!

Image
                                                                                                  నిర్భయ కేసు తర్వాత కూడా మ్రుగాళ్ళలో పరివర్తన రావడం లేదు సరే, కానీ ఆడపిల్లల స్వీయ రక్షణ విదానాలలో మార్పులు రాక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా మెట్రో పాలిటన్ సిటి కల్చర్ ఒఆ లో కొంత విపరీత పోకడ విదానం ఆడపిల్లల్లో ఉన్నదని  చెప్పక తప్పదు నిన్న గుర్గావ్ లో జరిగిన ఉదంతం వింటుంటే.   మొన్న   డిల్లీ దగ్గర గుర్గావ్ లో ఒక పందొమ్మిది ఏండ్ల అమ్మాయి, మిత్రుల బర్త్ డే పార్టీకి వెల్లిందట.అర్దరాత్రి దాక పార్టీలో గడిపి ఆ పై ఒంటరిగా ఇంటికి బయలు దేరిందట . ఆమె ఇంటికి అర్దరాత్రి నడుచుకుంటూ వెళుతున్న సమయం లో , బాగా పరిచయమున్న వాడు ఒకడు బైక్ మీద వెళుతూ 'లిఫ్ట్" ఇస్తాను అంటే సరేలే అని ఎక్కి కోర్చుందట. ఇంకేముంది షరా మామూలే . వాడు ఒఆ అమ్మాయిని తి...