రావణుడు చేత చెరచబడిన "రంభ "ల సంతానమా ఈ రచయితలంతా!!!?
చరిత్ర లేక ఏదైనా ఒక ఇతిహాసం మీద పరిశోదన చేసేవారికి నిక్ష్పాక్షిక ద్రుష్టి ఉండాలి. అలాంటి దృష్టితో పరిశొదనలు చేసి తమ అభిప్రాయాలను వెలిబుచ్చితే , వారు చెప్పే మాటకు కొంత విలువ వుంటుంది. అంతే కాని పచ్చ కళ్ళద్దాలు పెట్టుకున్న వారికి లోకం అంతా పచ్చగా కనిపించినట్లు, మనసులో ఒక బావం ముద్ర వేసుకుని , అదే బావం తో చరిత్రలను లేక ఇతి హాసాలను పరిసీలిస్తే , వారి మనసుల్లో పాతుకుపోయిన బావాలే అందులో కనపడతాయి తప్పా, వేరు రకంగా కనపడడానికి అవకాశమే లేదు. ఎవరికీ ఇష్టం వచ్చిన రీతిలో వారు రామాయణ , మహాభారతాలను విశ్లేషించే స్వేచ్చా స్వాతంత్ర్యాలు , ఈ దేశ రాజ్యాంగం తన పౌరులకి ఇచ్చింది కాబట్టి, ఎవరి రంగు కళ్ళ జోళ్ళు వారు పెట్టుకుని , వారికి కనిపించే విదంగా వారు విశ్లేషిస్తున్నారు . మరి నేను కూడా నా జోడు దరించి రామాయాణాన్ని పరిశీలిస్తే ఈ క్రింది విదంగా అనిపించింది. రామాయణం అనేది భారతదేశం లో మెజార్టీ ప్రజలు యొక్క ఆరాదనీయ గ్రందం. దానిని రచించించినది వాల్మీకి అనే మహర్ష