ఈ రాజ్యం రాళ్లెతిన్న వాళ్లది కాదు,కాలెత్తిన వారిదే!
అవును నిస్సందేహంగా కాలెత్తిన వారిదే. శ్రీ,శ్రీ గారు ,"తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరోయి" అని ప్రశ్నిస్తూ వారే దాని నిర్మాతలు అంటాడు.ఇదే సూత్రం రాజ్యానికి అన్వయిస్తే,శ్రమజీవులదే రాజ్యం కావాలి.కార్మిక, కర్షక,యువత,ఈ విదంగా ఎన్ని...