Posts

Showing posts with the label మొగుడు తనం

"రంజింప"చేయటానికి మగతనం చాలినా , పరిపూర్ణ నిత్యానందుడు కావాలంటే "మొగుడు తనం" కావాలి!

                                                                  మగతనం వేరు! మొగుడు తనం వేరు! ప్రతి మొగుడిలో మగతనం ఉంటుంది . కాని ప్రతి మగాడిలో మొగుడి తనం ఉంటుందన్న గ్యారంటి లేదు. మగాడు స్త్రీ కి తాత్కాలిక సుఖం మరియు తాత్కాలిక రక్షణ  మాత్రమే ఇవ్వగలడు  . కాని మొగుడు శాశ్వత సుఖం తో పాటు, శాశ్వత రక్షణ తన స్త్రీకి మాత్రమే కాక , మొత్తం కుటుంబానికి ఇవ్వగల దమ్మున్న వాడు . ఒకవిధంగా మగాడు ఆప్ట్రాల్ మాన్ అయితే మొగుడు "ప్యామిలీ మాన్". వందమంది స్త్రీలను రంజింపచేసే మగతనం కన్నా , కుటుంబ రక్షణకు ఉపయోగపడే మొగుడుతనమే అన్నింటికి అన్నా మిన్న. అందుకే హిందూ జీవన విదానంలో " గృహస్తునికి " అంత ప్రాదాన్యం ఇచ్చింది . మొగుడు కానిదే  మగాడు కి పరిపూర్ణత రాదు.    మొన్న వివాదా స్పద స్వామీ నిత్యానందులు వారిని డాక్టర్ లు " మగాడు " గా డిక్లేర్ చేసారట!అయితే ఎవరికీ లాభం ?రేప్ లు గట్రా జరిగితే నష్టాలు తప్పా , కేవల మగతన...