స్త్రీ ని నగ్నంగా చూపించటం అశ్లీలం కాదన్న సుప్రీం కోర్టు
ఆమె ఒక సినిమా నటి . ఆతను టెన్నిస్ ప్లేయర్ . 1993 లో "స్తెర్న్' అనే జర్మన్ మేగజైన్ కోసం వీరిద్దరూ నగ్నంగా ఉన్న ఒక పోటో ని తీసి మాగజైన్ కవర్ గా ప్రచురించారు . దానినే తిరిగి ఇండియా లోని కలకత్తాకు చెందిన స్పోర్ట్స్ మాగజైన్ మరియు డైలీ పత్రికలు ఆర్టికిల్ ను పోటోలను రెపబ్లిష్ చేసారు . దాని మిద ఒక న్యాయవాది చేసిన కంప్లైంట్ మేరకు విచారణ జరిపిన స్తానిక కోర్టు మెజిస్ట్రేట్ కేసు నమోదుకు ఆదేసింఛి ప్రాసిక్యూషన్ చేపడితే దాని మిద సదరు పత్రికల వారు సుప్రింకోర్టు దాక రావడం జరిగింది . చివరకు సుప్రీం కోర్టు వారు స్త్రీ నగ్న చిత్రం ప్రచురిo నంత మాత్రానా అశ్లిలం కాదు , దానివలన సామాన్య ప్రజల మనసులులొ సెక్స్ పూరితమైన తప్పుడు బావాలు ప్రేరేపించ బడితే తప్పా అది నేరం కాదు అని తీర్పు ఇవ్వడం జరిగింది . వివరాలు లోకి వెళితే తెల్ల జాతికి చెందినా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు బోరిస్ బెకర్ తన ఉడ్ బి నల్ల జాతి కి చెందిన మోడల్ బార్బరా ఫెల్తుస్ ని నగ్నంగా పట్టుకుని ఉన్న పోటొ ని స్వయంగా ఆమె తండ్రి పోటో తీసి