Posts

Showing posts with the label ప్రేమ పూజారి

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

Image
                                                                                                                          కలి యుగం అంతానికి వచ్చినట్లే అనిపిస్తుంది ఈ  ఉదంతం వింటుంటే !చీకటి సామ్రాజ్యాల ఏలుబడి కోసం మాఫియా డాన్ లు తుపాకులు పట్టడం చూస్తున్నాం . సిద్దాంతాల అమలు కోసం తీవ్రవాదులుగా మారిన వారు తుపాకులు పేల్చడం గురించి వింటున్నాం . మతం పేరిట ఉగ్రవాదులుగా మారి మారణ హోమం సృష్టించడం ప్రపంచంలో ఎక్కడో ఒక చోట నిత్య కృత్యం గా నడుస్తున్నదే . కాని దైవ సేవలో నిత్యం రామ నామార్చన చేసే పూజారి , తను ప్రేమించిన -అది కూడా వన్ సైడ్ లవ్ అట- ప్రియురాలికి పెండ్లి చేసుకుంటే తట్టుకోలేక , ఆమె భర్తను హత మార్చడం కోసం పిస్టల్ కొని మరీ చంపాలనుకోవడం ఎంత దారుణమైన ఆలోచన!? వివరాలు లోకి వెళితే ..... ...