మొగుడు కాపురం చెయ్యటం లేదని , కుర్రాడ్ని బలి ఇచ్చిన మహా ఇల్లాలు .!!

ఎంత ఆదునిక యుగమని చెప్పుకుంటున్నప్పటికి అజ్ణానం ప్రజల్ని వీడటం లేదు అనిపిస్తుంది ఈ ఉదంతం వింటూంటే. చెన్నై లో ఒక బార్య, తన భర్త తనతో తరచూ గొడవపడటానికి కారణం దుష్ట శక్తులని నమ్మిన ఆమే, దాని నివారణ కోసం పక్కింటి రెండేళ్ల పిల్ల వాన్ని బలి ఇచ్చిందట.ఒక వ్యక్తి ఇచ్చిన సలహ మేరకే తాను ఇలా చెయ్యల...