Posts

Showing posts with the label పెళ్ళి చెల్లు బాటు

ప్రేమ పెండ్లిళ్ళు విషయంలో "మనవు" వాదానికి బలం ఇచ్చిన కేరళ హైకోర్టు వారి డివిజన్ బెంచ్ తీర్పు !.

Image
                నేను నిన్నఒక బ్లాగు మిత్రుడి ద్వారా ఒక  విషయం తెలిసి చాలా ఆనందించాను . ఎందుకంటే నేను 14 అక్టోబర్ 2012 న ఇదే బ్లాగులో " తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన" అనే టపా పెట్టడం జరిగింది . అందులో     " ఈ సమాజంలో ఏ వ్యక్తి స్వయంభువు కాడు. అంటే ఎవరి ప్రమేయం లేకుండా తనకు తానుగ జన్మించిన వాడు కాడు. అతని జననానికి కారకులు తల్లి తండ్రులు. ఒక వ్యక్తి ఇరువురి ఇచ్చా రూపమే కాదు వారి అనువంశిక లక్షణాల స్వారూపం కాబాట్టీ తను బవిష్యత్తులో ఎవరితో కలిసి తమ వంశానుక్రమాని అభివ్రుద్ది పరచుకోవాలి అనే విషయములో ఆ వ్యక్తి తల్లి తండ్రులకు సంపూర్ణ అదికారముంది. దానిని కాదనే హక్కు రాజ్యా వ్యవస్తకు  ఉండటం అభిలషనీయం కాదు. ఇది కచ్చితంగా ఒక కుటుంభ పరిరక్షణ హక్కులకు బంగం కలిగించడమే అని మా అభిప్రాయం.        యవ్వన్నం లో మనిషి బుద్ది చపలంగా ఉంటుంది . ఆ దశ లో అతను లెక ఆమే కుటుంభం కంటె తమ లోని కామ ప్రాకోపాలకే ఎక్కువ ప్రాదాన్యత ఇస్తారు. దానికి ప్రేమ అనో మరేది అనో ఒక అందమైన పేరు తగిలించుకుని ముందు వెనుక కానక కలిసిపొఈ జీవీతాలు నాశన

తండ్రి తిట్టాడు అని ప్రియుడిని పెళ్ళాడిన ఆ "టెన్నిస్ ప్లేయర్ "పరిస్తితి , 5 నెలలుకే ఎందుకు "భువన పరాజయం" అయింది !!?

Image
                                                                                                                                          పెండ్లికి ఈడు మాత్రమే ముఖ్యం కాదు, మంచి చెడులను బేరిజు వేసుకోగల "మానసిక పరిపక్వత " కూడా ముక్యం అని రుజువు చేసే కేసుల జాబితాలో  మరొక కేసు చేరింది. మొన్నటి శ్రీజ నుండి నేటి "భువన " వరకు ఎంతో మంది అమ్మాయిలూ మోహావేశమ్ లో ముందు వెనుకలు కానకుండా , తమ బవిష్యత్ గురించి తల్లితండ్రులు , ఇతర పెద్దలు చెప్పే మాటలు వినకుండా , వేడిలో నిర్ణయాలు తీసుకుని , గొంతు వరకు ఉబిలో ఇరుక్కు పోయాక , చివరకు "చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందానా" , తల్లితండ్రుల వద్దకు వచ్చి బావురు మంటుంటె , తల్లి తండ్రుల గుండెలు చెరువులవుతున్నాయి.            ఆమె పదేళ్ళ అనుభవం ఉన్న టెన్నిస్ ప్లేయర్. రోజూ జిమ్ కి వెళుతూ అక్కడ పరిచయం అయిన వ్యక్తితో చనువు పెంచుకుని అది కాస్తా ప్రేమగా మార్చుకుంది. ఏదో ఒక టోర్నమెంట్లో  ఓడిపోయిందట . అది తెలిసిన ఆమె తండ్రి గారు కూతురు ఇంటికి వచ్చే దాక కూడా ఆగకుండా , పోన్ లోనే చెడా మడా తిట్టాడట. అలా చెయ్యడం ఆమె కెరీర్ డెవలప్మెంట్ కోసమ

ఇంటి కుక్కను కట్టెసుకోపోయినా , ఇంట్లో కొడుకును అదుపులో పెట్ట్టెసుకోలేక పోయినా , ఇంటి ముందు ఇలాగే ఉంటుంది మరి ! .

Image
                                                                                                                                                                                             మనం సాదారణంగా ఇంట్లో పెంచుకునే కుక్కలను కట్టెసుకుంటాం . ఎందుకంటే  వీదుల్లో వెళ్ళేవారిని కరుస్తాయని కావచ్చు, లేకపోతే వీదుల్లోకి వెళ్లి తోటి కుక్కలతో గొడవపడి , తిరిగి అవి దాడికి దిగితే మన కుక్కకే నష్టం కాబట్టి . ఇక్కడ నాకెందుకో ఇంట్లో కొడుకు బుద్ది , కుక్క బుద్ధి ఒకటే అనిపిస్తుంది.  కుక్కకు కొంచం సందు దొరికితే రయ్యిన వీదిలోకి వెళుతుంది . తోటి కుక్కలతో గొడవపడే ముందు దానికి ఇల్లు గుర్తుకు రాదు. కాని పది కుక్కలు వెంటపడితే మాత్రం అప్పుడు ఇల్లు గుర్తుకు వచ్చి, ఆదరా బాదరా ఇంట్లోకి పరుగెత్తుకు వచ్చి , ఇంట్లో జొరపడి మూలన నక్కి అరుస్తుంది . అప్పుడు ఇంటి కుక్క రక్షణ యే ద్యేయంగా , ఆ వీది కుక్కలను తరిమి వేయాల్సి వస్తుంది . ఇది కుక్క కాబట్టి O.K , మరి అదే కొడుకు అయితేనో?     అమ్మాయిలతో తిరిగేటప్పుడు , వారిని ప్రేమించేటప్పుడు, ఇంట్లో వారి అనుమతి లేకుండా వారిని రహస్య వివాహాలు చేసుకునే టప్పుడు , అమ్మా బాబులు

తమ కొడుకు 'షార్ట్ ఫిలిమ్స్ హాట్ హీరోయిన్ ' వలలో చిక్కుకున్నాడని విలవిలలాడుతున్న పోలీస్ ప్యామిలీ !!.

Image
                                                                                                     ఆ అబ్బాయి పేరు ప్రసన్న కుమార్ . ఇంజనీరింగ్ స్టూడెంట్ . ఊరు తూర్పుగోదావరి జిల్లాలోని సామర్ల కోట . ప్రసన్నకుమార్ తండ్రి గారు మంచి స్థాయిలో ఉన్న పోలీస్ అధికారి . తమ కుమారుడు మంచి ఇంజనిర్ అయి కుటుంబాన్ని ఉద్దరిస్తాడు అని కాలేజీకి పంపితే , ఇంజనీరింగ్ చదువు ఏమైపోయిందో కానీ , మంచిగా యూ ట్యూబ్ లో వచ్చే రొమాంటిక్ సీన్లు చూస్తూ కాలేజీ లైఫ్ ఎంజాయి చేసినట్లు ఉంది . అలా ఎంజాయి చేయడమే కాదు , అలా యూట్యూబ్  షార్ట్ ఫిలిం లో నటిస్తూ  హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న "సిరిప్రియ " అనే నటి తో ఫేస్ బుక్ పరిచయం కూడా పెంచుకున్నాడు ఆట .    సాధారణంగా ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే 16 లేక 17 ఏండ్లకి  ఇంటర్ పూర్తి చేసుకుని ఇంజనీరింగ్ ఫస్టియర్ లో జాబు అవుతారు . వారికి చట్టప్రకారం పెండ్లి ఈడూ వచ్చే సరికి అంటే 21 సంవత్సరానికి కానీ ఇంజనీరింగ్ పూర్తి కాదు . మరి పై ఉదంతం లో తెలుపబడిన ప్రసన్న కుమార్ , సిరిప్రియ ల మధ్య ప్రేమ వ్యవహారం గత 6 ఏండ్లుగా నడుస్తోందని చెపుతున్నారు. ఇదే నిజమైతే ప్రసన్నకుమార్ కి పెండ్

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

Image
                                                                                         మనుస్మ్రితి ప్రకారం హిందువులలో 8 రకాల వివాహాలు ఉన్నాయి. అందులో 8 రాకాలు నేటి సమాజంలొ వాడుకలో లేవు కేవలం 2 రకాలు మాత్రమే ఆమోదం పొందుతున్నాయి. అందులో మొదటిది ప్రజాపతి వివాహంకాగ రెండవది గాందర్వ వివాహం.   ప్రాజాపతి వివాహం:- ఈ పద్దతిలో వదూవరుల తల్లితంద్రులు తమ పిల్లలు గ్రుహస్త జీవితం పొందగలందులకు,తగిన సంబందంను వారి వ్వారి, వంశ చరిత్రలను పరీశిలించి తమకు,పిల్లలకు అనుకూలమైనదిగ బావించిన సంబందాన్ని స్తిరపరిచి వివాహం చేసీ నూతన దంపతులను ఆశీర్వదించడమే ఈ వివాహ పద్దతి. గాందర్వ వివాహం:- ఈ పద్దతీలొ తల్లి తంద్రుల అనుమతి లేకుందా కేవలం వదూవరులే తమ ఇష్టానుసారం ఒకరినొకరు కోరుకుని కలిసి జీవించడం ఉంటుంది. ఇతువంటి వివాహాలో కేవలం కామ ఇచ్చయే ప్రదానం అని మనువు బావిస్తాడు.  అసలు వదూవరులకు తల్లి తండ్రుల అనుమతి లేకుందా పెండ్లి చేసుకునే హక్కునివ్వడం  సమర్దనీయామా? పరీశీలిద్దాం.   ఈ సమాజంలో ఏ వ్యక్తి స్వయంభువు కాడు. అంటే ఎవరి ప్రమేయం లేకుండా తనకు తానుగ జన్మించిన వాడు కాడు. అతని జననానికి కారకులు తల్లి తండ్రులు. శాస్త్