దేవాలయాలు కంపెనీలు లాంటివా? బ్రాంచీలు పెట్టడానికి !
...
నేను మనవుని.మళ్లీ పుట్టాను.ఈ దేశంలొ నా పేరు మీద ఇప్పటి వరకు జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు చూసి భరించలేక మీకు కొన్ని నిజాలను చెప్పడానికి,నా పేరు మీద జరిగిన తప్పుల్ని సవరించడానికి నేను మళ్లీ పుట్టాను.ఫూర్వ జన్మలొ నేను మనువుని. నాకు ఉన్న కొమ్ముని తీసివెసి ఈ జన్మలొ మనవు గ పుట్టాను.నేను పుట్టింది 1999 లొ.నేను ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వస్తునానంటె నాకో ఇజం ఉంది.దానిలో నిజం ఉంది.అదే మనవిజం. దానిని మీకు పరిచయం చేసి మర్చిపోయిన చక్కనైన మనబాటని మీకు చూపిద్దామని.ఆంతే.