నకిలీ అకౌంట్ ల పేస్బుక్ బాయ్ ప్రెండ్ కల్ల బొల్లి మాటలకు, బంగారం, డబ్బు, సర్వం సమర్పించుకున్న 14 యేండ్ల గర్ల్ ప్రెండ్!
పేస్ బుక్ పరిచయాల మోజులో పడి ఆడపిల్లలు ముఖ్యంగా టినేజ్ పిల్లలు ఎలా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారో ఈ ఉదంతం ద్వారా తెలుస్తుంది. "కన్యా వరయతే రూపం " అని ప్రతి ఆడపిల్లా తనకు కాబోయే వాడి అంద చందాలకే తోలి ప్రాదాన్యం ఇస్తుంది అనేది సత్యం. ఆడపిల్లల యొక్క ఈ వీక్నెస్ ను ఆదారంగా చేసుకుని , కొంతమంది మోసగాళ్ళు తమ అందంతో పాటు లేని డబ్బూ దర్పం ఉందని నమిస్తో వారిని మోసం చేస్తున్నారు. దీనికి పేస్బుక్ లాంటి సామాజిక సైట్లు బాగా ఉపయోగపడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ కు చెందిన మిస్బః అయూబ్ అలీఖాన్ 18 యేండ్ల యువకుడు. ఇతను ఒక కాలేజిలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేస్తూ ,గత కొద్ది నెలలుగా కాలేజికి వెళ్ళడం మాని వేసాడు.కురాడు చ...