భక్తులను గొర్రెలు ను చేసి గడ్డి తినిపించిన పాస్టర్ డానియెల్ !!!
వారి దేవుడు గుడ్ షెప్పర్డ్ ! అంటె మంచి గొర్రెల కాపరి అని అర్దం ! అయన గారు ఏమి చెప్పాడో మనకు తెలియదు కాని , ఆఫ్రికాలోని ఒక పాస్టర్ గారు మాత్రం, భక్తులు ఏసుప్రభువు కి దగ్గర అయ్యే సులువు అయిన మార్గం ఒకటి సెలవిస్తే అనేక మంది భక్తులు దానిని పాటించి అమితానందం పొందుతున్నారు అట. ఇంతకీ ఆ పాస్టర్ చెపుతున్న ఆ సులువైన సూత్రం ఏమిటొ తెలుసా? ఆప్రికాలోని ఈ పాస్టర్ గారి పేరు డానియల్ అట . ఈయన గారి అభిప్రాయమో లేక వారి మతగ్రందం లో చెప్పబడిందో తెలియదు కాని , తమ దేవుడు మంచి గొర్రెల కాపరి కాబట్టి , ఆయన అనుగ్రహం పొందాలంటే భక్తులు గోర్రేలుగా మారితే తప్పా అది సాద్యం కాదు అన్నాడంట. అనటమే కాదు వారందరిని తన భోదలు ద్వారా గోర్రేలుగా మార్చి ఆ చర్చ్ లో ఉన్న ఒక పచ్చిక బయలు మీదకు పంపితే అక్కడ వారు పిచ్చి పట్టినట్లు ఆ పచ్చిక బయలు లోని గడ్డి ని కస మీసా నమిలి మింగేసారట. ఆ భక్తులు చూడబోతే నాగరికులు లాగే కనిపిస్తున్నారు . మరి ఆ డానియల్ పాస్టర్ దెబ్బకు గొర్రెలు లాగా ఎలా మారిపోయారో అర్దం కావటం లేదు. ఆ గడ్డ