'డ్రైవర్ రాముడు' లు కంటే "డ్రైవర్ కీచక"లే ఎక్కువుగా ఉన్నారా?
అవుననే అనిపిస్తుంది ఈ మద్య మన రాష్ట్రం లో ఆడవాళ్ళపై జరుగుతున్నా అత్యాచార సంఘటనలు చూస్తుంటే.ఆంద్రుల అభిమాన నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక సినిమానలో, లారీ డ్రైవర్ పాత్రలో నటించి డ్రైవర్ అనే వాడికి ఒక హీరో ఇమేజ్ ఇచ్చి సినిమాను సూపర్ డూపర్ చేసాడు. అదే "డ్రైవర్ రాముడు". అలాగే బాషా అనే సినిమాలో హీరో రజనీ కాంత్ కూడా ఆటో డ్రైవర్ పాత్ర పోషించి, ఆటొ డ్రైవర్ లకు ఒక హీరో ఇమేజ్ ఇచ్చారు.కానీ వాస్తవ జీవితంలోకి వస్తే మనకు కనిపిస్తున్న వారు "డ్రైవర్ కీచక" లే! . డిల్లీ నిర్భయ కేసు లో , ఆంద్రా అభయ కేసు లో కూడా దోషులు ,నిందితులు డ్రైవర్లే కావడం గమనార్హం. హైద్రాబాద్లో అభయ కేసు జరిగిన తర్వాత ఖమ్మంలో కూడా ఒక వివాహితపై ఇద్దరు ఆటో డ్రైవర్లు అత్యాచారం చేసారట !ఖమ్మం పట్టణం ప్రక్కనే ఉన్న రఘునాద పాలెంలో ఒక వివాహిత తన అమ్మమ దగ