Posts

Showing posts with the label పిల్ల మ్రుగాళ్ళు

చట్టానికి అది అత్యాచారమే అయినా , పిల్లలకు మాత్రం అది సరదా, సరదా "సెల్ ఆట"!

Image
                                                         పద్దెనిమిది ఏండ్ల పై బడిన అమ్మాయితో శ్రుంగారం లో పాల్గొనటానికి , పద్దెనిమిదేండ్ల లోపు అమ్మాయితో పాల్గొనటానికి చాలా తేడా ఉంది. ఇందులో మొదటి దానిలో అమ్మాయి ఇచ్చే అంగీకారానికి విలువ ఉంది కా బట్టి , చట్ట ప్రకారం అది నేరం కాదు. కానీ అదే మైనర్ అమ్మాయి తన అంగీకారం తో శ్రుంగారం లో పాల్గొన్న ఖచ్చితంగా అది నేరమే అవుతుంది. ఎందుకంటే ఒక స్త్రీ శ్రుంగారం లో పాల్గొనటానికి చట్టం పెట్టిన వయో పరిమితి 18 యేండ్లు  కనుక. కాబట్టి నెక్కొండ లో  ఆ నలుగురు పిల్లలు ఆడిన ఆట "అత్యాచారం " ఆట. వివరాలు లోకి వెలితే,   పాప వయస్సు ఏడేళ్ళు , బాబుల వయస్సు వరుసగా 11, 15, 15. అందరూ మైనర్లే. వారిది వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామం. ఆ నలుగురు ఆటలు ఆడుదామని ఊరి బయటకు వెళ్ళారు. అమ్మాయితో కలసి ఆ ముగ్గురు పోరగాళ్ళకి ఏమి ఆట ఆడాలా అని ఆలోచిస్తున్న తరుణం లో తాము తరచూ చూస్తున్న అబ్బాయిలు , అమ్మాయిలూ అడే  ఆట ఆడద...