వైవాహిక రేప్ ల నిరోదానికి "వాత్సాయన సూత్రం " పనికి వస్తుందా?
ఈ మద్య ఎందుకో కాని కొంత మంది పురుషులకు స్త్రీల మీద కంటె , సజాతీయులైన పురుషుల మీదే ఎక్కువ లైంగిక ఆకర్షణ కలుగుతుండడం వలన , వారు తట్టుకోలేక తమకున్న ఓటు బలంతో ఆయా ప్రభుత్వాల మెడలు వంచి , తమకు అనుకూలంగా చట్టాలు తెచ్చుకుని , హాయిగా తమ వికృత కోరికలు (ప్రక్రుతి విరుద్దమైన) అమలు చేసుకుంటున్నారు . వారి మద్య పెండ్ల్లిల్లు ను కొన్ని దేశాలు చట్టాలు ద్వారా అంగీకరించాయి కాబట్టి , పెండ్లికి ఆయా దేశాల్లో నూతన నిర్వచనం ఇవ్వబడింది .ఈ సృష్టికి కారకుడైన బ్రహ్మ దేవుడుకు "మగాళ్ళలో ఇలా పిదప బుద్దులు ఎందుకు పుడుతున్నాయో ఎంత ఆలోచించినా అంతుబట్టడం లేదంట . దానితో భూలోకం లో ప్రక్రుతి విరుద్దమైన పనులకు కారణం ఏమిటో కనుక్కు రమ్మని తన దగ్గర ఉన్న "వాత్సాయన " మహా మునిని భూలోకం కి పంపాడు అట. ...