Posts

Showing posts with the label శవరాజకీయాలు"

పెండ్లి పెటాకులు లేకుండా, చిరకాలం ఇలా "శవరాజకీయాలు" చేసుకుంటూ వర్దిల్లు రాహుల్ రాజా !!!

Image
                                                                                                                                                           అయన ఒక జాతీయ పార్టి నాయకుడు . కుటుంబ వారసత్వం లో బాగంగా భారత దేశానికి  రాజు కావాలని ఉవ్విలూరుతుతున్న యువకుడు కాని యువ రాజు. వయస్సు 45 యేండ్లు. పెండ్లి చేసుకోలేదు. కారణం తెలియదు. మగాళ్ళని మగాళ్ళు , ఆడాళ్ళు ని ఆడాళ్ళు పెండ్లి చేసుకోవడం తమ జన్మ హక్కు అని కొంతమంది ధర్నాలు చేస్తుంటే , "అవును అది కరెక్టు " అని అంటూ వారికి వంత పాడుతూ ఉంటాడు . తను పాడటమే కాదు , అయన అమ్మగారిని సైతం వంత పాడమని ఒత్తిడి చేస్తాడు అనుకుంట , ఆవిడ గారూ పాడుతుంది . మరి ఇదే సిద్దాంతం తన తల్లి తండ్రులు పాటిస్తే తనెలా పుట్టెవాడో చెప్పడు.                           ఇక రాజకీయ పరిజ్ఞానం కి  వస్తే, ఈయన గారి నాయనమ్మ గొప్ప రాజకీయ వేత్త కావడానికి , ఆమె తండ్రి గారి రాజకీయ శిక్షణ ఉపయోగపడింది. అలాగే ఈయన తండ్రి గారికి , నాయనమ్మ జ్ఞానం కొంత అబ్బి అలా అలా నడిచింది. ఇక ఈయన గారి హయాం వచ్చే సరికి రాజకీయ శిక్షణ ఇవ్వడానికి తండ్రి లేడు . ఉన్న తల్లి కి రాజకీయమంటెనె