Posts

Showing posts with the label ఆయుర్వేద వైద్యులు ఏల్చూరి

ఆ ఆయుర్వేద వైద్యుడి చేతిలో మోసపోయిన R.K న్యూస్ చానల్ సంబందిత మహిళలు ఎవరు?

Image
                                                                                             కొన్ని మీడియా చానళ్ళ ప్రసారాలు చూస్తుంటే అవి సమాజ ఉద్దరణకు పనిచేస్తున్నాయా , లేక తమ చానల్ రేటింగ్ ల కోసం ఎవరో ఒక ప్రముఖుడుని టార్గెట్ చేసుకుని రెండు మూడు రోజులు ఊదరగొట్టి , తాము ప్రసారం చేసిన కధనాలను ఆదారం చేసుకుని ఎవరైనా మీడియాలో కనపడాలనే తపనతో చేసిన వ్యాఖ్యానాలు ప్రసారాలు చేస్తూ , రాష్ట్రమంతా తమ చానల్ వలనే చైత్యన్యమవుతుంది అన్న అభిప్రాయం ప్రజలలో కలుగ చెయ్యడానికి పని చేస్తున్నాయా అనిపిస్తుంది. .                        ఉదాహరణకు R.K.  న్యూస్ చానల్  వారు గత 3 రోజులుగా , ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ఏల్చూరి గారి గురించి ఒక కదనం ప్రసారం చేస్తున్నారు. దానీ సారాంశం ఏమిటంటే ఏల్చూరి ఆయుర్వేదం వైద్యం...