Posts

Showing posts with the label సునందా పుష్కర్

24-1-2014 న "మనవు " ఉహీంచింది ,6-1-2015 నాటికి నిజం అని తేలిందన్న మాట !

Image
                                                                            సునందా పుష్కర్ ! మాజీ మంత్రి గారి బార్య ! ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రిగా పదవి బాద్యతలు నిర్వహించిన ఆ  మాజీ మంత్రిగారికి ముచ్చటగా మూడో భార్య సునందా గారు .ఎక్స్టర్నల్ అపైర్స్ మినిస్టర్ గా ఉన్న శశి ధరూర్ గారికి ఎక్స్ట్రా మారిటల్ ఎపైర్స్ మీద కూడా మక్కువట . అందుకే వారి తాజా ప్రియురాలికి ,సునందా గారికి గొడవలు జరిగి ,చివరకు అవి ట్విట్టర్ లో తిట్టుకునే వరకూ వెళ్ళాయి . అయితే ఆతర్వాత భార్యా భర్తల మద్య రాజీ కుదిరిందని చెప్పి ఇద్దరూ కలిసి ఒక మీడియా స్టేట్ మెంట్ ఇవ్వడం జరిగింది . అలా మీడియా ముందు తమకు బేదాలు లేవని చెప్పిన ఆమెగారు 24 గంటల్లో అనుమానాస్పద స్తితిలో మరణిస్తే    భారత దేశం లోని మహిళా సంఘాలు ఆమె గారి అనుమానాస్పద మృతి గురించి అంతగా పట్టించు కోలేదు . కాని నాకు ఎందుకో ఆమె మృతి పట్ల ఆనాడే...