Posts

Showing posts with the label concubines status under D.V.Act

సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గృహ హింస చట్టం వర్తించేది తాళి కట్టించుకోని బార్యలకు తప్పా, తగులుకున్న తరుణుల(concubine) కు కాదు!

Image
                                                                                                  మొన్న  26-11-2013 న సుప్రీం కోర్టువారు ఇంద్ర శర్మ వర్సెస్ V .K.V శర్మ అనే కేసులో ఒక లాండ్ మార్క్ తీర్పును వెలువరించారు. ఆ తీర్పు వివాహ సంబందాలు, సహజీవన సంబందాలు విషయాన్ని చాలా కో కూలంకషంగా చర్చించి ఆ కేసులో బాదితురాలైన సహజీవన మహిళ కి వ్యతిరేకంగా కేసును కొట్టివేయడం జరిగింది. కానీ మన రాష్ట్రం లోని కొన్ని వార్తా పత్రికలూ, అబ్యుదయ స్త్రీ సంఘాల వారమని చెప్పుకుంటున్న వారు , సహజీవనం ని సుప్రీం కోర్టు నేరమూ కాదు , పాపమూ కాదంది. పైపెచ్చు సహజీవనం చేసే స్త్రీలకు కోడా బార్యహోదా లాంటి హక్కును కల్పించమని పార్లమెంట్ కు సూచనలు చేసిందని అజ్ఞానంగా ప్రకటనలు చేయడం మొదలు పెట్టారు. నేను ఇందాక ఒక టి.వి. చానల్ లో ఒక ఫెమినిస్ట్ చేసిన వాదన విని చాల ఆశ్చర్య పోయాను. ఆమె వాదం ప్రకారం , బార్య ఉందని తెలిసి ఆమె భర్త తో సహజీవనం చేసిన స్త్రీకి అన్ని హక్కులు ఇవ్వాల్సిందే నట! . ఇక్కడ ఆ సహజీవని హక్కు కోరేది పురుషునికి వ్యతిరేకంగా తప్పా , అతని బార్యకు వ్యతిరేకం కాదట. ఎంత అజ్ఞానం! ఎంత అనా లోచితం! తోటి స్త్రీ ని భర్త ప్ర

"నారీ నారీ నడుమ మురారి" లా 15 రోజులు ఇల్ల్లా లుతో, 15 రోజులు ప్రియురాలితో గడపమని మొగుణ్ణి ఆదేశించిన లోక్ అదాలత్!

Image
                         అబ్బ! సహజీవనం నేరమూ కాదు,పాపమూ కాదు అని ఈ  దేశ అత్యున్నత న్యాయస్తానం ఇచ్చిన తీర్పు ఆదారంగా ఒక మొగుడు గృహ హింస చట్టం నుండి విముక్తుడై, ఎంచక్కా, 15 రోజులు బార్యతోను, 15 రోజులు గర్ల్ ప్రెండ్ తోను సంసార జీవితం గడపడానికి కోర్టు అనుమతి పొందాడు. వివరాల లోకి వెళితే   మద్య ప్రదేశ్ లోని ఓంకారేశ్వర్ పట్టణం లో బసంత్ అనే అతను  ఎలక్టర్సిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగి. అతనికి బార్యా పిల్లలు ఉన్నారు. 10 యేండ్ల క్రితం బార్య ఒంట్లో బాగో లేదని ఒక ఆవిడను తెచ్చి పనికి కుదిర్చాడు. ఎలాగో భార్యకు ఒంట్లో బాగో లేదు కాబట్టి, ఆవిడగారి బాగోగులుతో పాటూ, ఈయనగారి బాగోగులను చూడడం మొదలు పెట్టి , ఇంట్లో ఇల్లాలు పని , పడకటింట్లో ప్రియురాలు పనికి అంకితం అయింది. ఆ తర్వాత బార్యకు ఆరోగ్యం కుదుట పడినా ఈవిడను పనిలోనుంచి తీయలేదు సరికదా , ప్రియురాలు ఉద్యోగం పర్మనెంట్ అయింది. పాపం ఆ పిచ్చి ఇల్లాలు రెండేళ్ళ క్రితం కోర్టులో భర్త మీద కేసు పెట్టింది. ఆ కేసు సారాంశం ఏమిటంటే తన భర్త తనతో గడపకుండా తన ప్రియురాలితోనే ఎక్కువ కాలం గడుపుతున్నాడు అని, కాబట్టి తనతో కూడా  గడిపేలా ఆదేశాలు ఇప్పించమని కోరింది. దాని