పెండ్లి కి ముందు తొందరపడే అమ్మాయిలకు చెంప పెట్టు లాంటి డిల్లీ కోర్టు వారి తీర్పు!.
Narasimha Rao Maddigunta (Manavu). "వివాహానికి పూర్వం సెక్స్ లో పాల్గొనడం ని ప్రపంచం లోని ఏ మత విదానాలు అనుమతించలేదు కాబట్టి అది ఖచ్చితంగా అనైతికం అవుతుంది. అంతే కాదు పెండ్లికి పూర్వం సెక్స్ సంబందాలు కలిగి ఉండడం నేరం కాదు అని గతంలో సుప్రీంకోర్టువారు "కుష్బూ " కేసులో స్పష్టం చేసినందున ,అటువంటి పనిని అత్యాచారం క్రింద కూడా పరిగణించ లేము " అని డిల్లీ సెషన్స్ కోర్టు జడ్జ్ శ్రీ వీరెందర్ భట్ స్పష్టం చేశారు. పెండ్లికి ముందు తనను పెండ్లి చేసుకుంట...