Posts

Showing posts with the label వికారుద్దిన్

పావుగంట పోలిసులు కళ్ళు మూసుకుంటె హిందూ జాతిని నాశనం చేస్తాం అన్నవారికి , చేతికి బేడీలు ఒక లెక్కా ?!!!

Image
                                                                                                                                                        నిన్న MiM పార్టి అధ్యక్షులు జనాబ్ అసదుద్దీన్ ఒవైసీ గారు , ఒక కరడుగట్టిన ఉగ్రవాదిని డిఫెన్స్ చేసె క్రమంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు పత్రికలలో వచ్చింది . వికారుద్దిన్ అండ్ కో ఎన్ కౌంటర్ నిజమా కాదా అనేది దర్యాప్తు చేయమని కోరడం కేవలం ముస్లిం మత ప్రాతిపదికగా రాజకీయాలు చేస్తున్న అసదుద్దీన్ గారికి అవసరమై ఉండవచ్చు. భారతీయ పౌరులుగా ప్రతి వారు కోరుకునేది చట్టబద్దమైన పాలన . ఉగ్రవాదులునైనా సరే , "కసబ్ " లూ మాదిరి కోట్లు ఖర్చు పెట్టి , బిర్యానీలు తినిపించి ఉరి త...