Posts

Showing posts with the label నాగపూజ

అడవుల్లో నాగు పాములను చంపేవారిని పట్టించుకోకుండా , నగరం లో స్త్రీలకు "నాగపూజ " వద్దని చెపుతున్న ఆటవిక అధికారులు!!?

Image
                                                                                                            రేపు నాగ పంచమి ! శ్రావణ మాసం లో 5 రోజును నాగపంచమిగా జరుపుకోవడం హిందువులకు ఆచారం. ఉత్తరాది వారి సంగతేమో కాని , మన తెలుగు వారు నాగపంచమి నాడు కంటే దీపావళి తర్వాత వచ్చె "నాగచతుర్ది " కే ఎక్కువ ప్రాదాన్యత ఇస్తారు . దానినే మనం నాగుల చవితి పండుగ అంటాం.                                      నాగపంచమి నాడు అయినా , నాగుల చవితి నాడైనా స్త్రీలు చేసేది ఒక్కటే . నాగుపాముల అరాదించడం . నాగుపాములకు ప్రతీకలుగా జనావాసాలకు దగ్గర్లోనో, దేవాలయాల్లోనో ఉండె పుట్టలు వద్దకు వెళ్లి అందులో  ,పిండి పదార్దాలు తో పాటు పాలు పోసి , భక్తీ బావంతో పుట్ట చుట్టు తిరిగుతూ  పాటలు పాడుతూ, నాగ జాతి పట్ల తమకున్న భక్తీ బావంతో కూడిన ఆత్మీయతను చాటుకుంటారు. ఆ రోజంతా ఉపవాసం కూడా ఉంటారు. ఈ  విదమైన  నాగ పూజ వలన తమ అలస్యపు వివాహాలకు కారణమవుతున్న అడ్డంకులు తొలగిపోతాయని  అవివాహితులు  నమ్ముతుంటే  , తమ అలస్యపు సంతాన ప్రాప్తికి కారణమయ్యే గ్రహ దోషాలనుంచి విముక్తులు అవుతామని వివాహితులు నమ్ముతున్నారు . అలాగే రుణ పీడ బాద ,