Posts

Showing posts with the label అవినీతి మీద అంతిమ యుద్దo

మనకు కావల్సింది పార్టీలు మారే వారు కాదు, రాజకీయాలనే మార్చగలిగిన మగాళ్లు!

Image
రాజకీయాలనే మార్చగల దమ్మున్న మగాడు .                                                                (ఈ  పోస్ట్ నేను పార్లమెంట్ ఎన్నికలకు ముందు అంటే 1/6/2013 న ప్రచురించడం జరిగింది . ఇది నేను ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాసింది కాదు . అవినీతి మీద అంతిమ యుద్ధం చేయగల దమ్మున్న వారు అధికారానికి రావాలి అని ఇందులో అభిలషించడం జరిగింది . ప్రస్తుతం జరుగుతున్నా పరిణామాలు చూస్తుంటే ఆ కోరిక నిజమౌవుతుంది అని అనిపిస్తుంది . కష్టపడకుండా మంచి సంతానాన్ని  , బాధలు పడకుండా నీతివంతమైన సమాజాన్ని తీర్చి దిద్దలేము అనేది గ్రహిoచబట్టే మెజార్టీ ప్రజలు బాధలు పడుతున్నా ,మోడీ గారి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు అని నా అభిప్రాయం  . పెద్ద నోట్ల రద్దు అనేది అవిన...