వ్రుద్ద వివాహాలు - మన జీవన ధర్మానికి వ్యతిరేకం.
శివ శక్తి అదే వాన ప్రస్తం నేను' ఈనాడు' లొ ఒక వ్యాసం "మలి సంద్యకో మనసు తోడు" అనేది చూశాను.దాని సారాంశం ఏమిటంటె రాష్త్రంలొ వయోధిక వివాహాలు ఎక్కువ అవుతున్నాయని,కొన్ని పరిస్తుతుల ద్రుష్టా వాటిని స్వాగతించల్సిన అవసరం వుందని.దీనిని నేను పూర్తిగ వ్యతిరేకిస్తాను.ఎందుకంటె నా ద్రుష్టిలొ వివాహమంటె ప్రత్యెక కుటుంబ(గ్రుహస్త) జీవనం అరంబించడానికి ముందు ఇరు కుటుంబాలకు చెందిన స్త్రీ పురుశుల మద్య జరిగే తంతు. కాబట్టి ఇది కచ్చితంగ రెండు కుటుంబాల కలయిక ద్వార మరో కుటుంబ ఎర్పాటు కోసం ఉద్దేసించబడీంది...