65 యేండ్ల 'హసన్ సరూర్ ', మతాచారం కోసమే 14 ఏండ్ల అమ్మాయి తో సెక్స్ కోసం తహ తహ లాడాడా?!!!
హసన్ సరూర్ ! లండన్ లో నివసిస్తున్న ఇండియన్ సంతతికి చెందిన వారు. గార్డియన్ పత్రిక లో వ్యాసాలూ రాసే ప్రముఖ ప్రొఫెషనల్ జర్నలిస్ట్. ఆయనకి స్వంత పత్రిక , టెలివిజన్ నెట్వర్క్ ఉన్నాయని అంటున్నారు . అయన గారికి 65 యేండ్లు మీద పడ్డాయి. నడవడానికి కూడా కొంచం ఇబ్బంది పడుతున్నట్లు ఉంది . అయితేనేం 14 ఏండ్ల కన్నె పిల్ల తో సరసాలకోసం ఒక గంట ప్రయాణం చేసి, అన్ని ముగిసాక తిరుగు ప్రయాణం లో డేప్ట్ పోర్ట్ రైల్వే స్టేషన్ లో పోలిసుల చేత అరెస్ట్ కాబడి రిమాండ్ కి తరలించబడ్డారు. ఇంతకీ విషయం ఏమిటంటె లండన్ లోని UNKNOWN T V వారు తమ స్తింగ్ ఆపరేషన్ లో బాగ...