అటు ఆంద్రా ప్రభుత్వానికి గిట్టని ,ఇటు తెలంగాణా ప్రభుత్వానికి పట్టని ,తెలంగాణా విద్యార్దులు!
కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు .కాకపోతే ఈ తెలంగాణా పిల్లలు ఏ 'కాకి' కి చెందిన వారో తెలియక ఏకాకులయ్యారు .ఇదీ ప్రస్తుతం ఆంద్ర ప్రదేశ్ లో ని విద్యాసంస్థల్లో చదువుతున్న తెలంగాణా విద్యార్దుల పరిస్తితి. పై చిత్రం లోని సమాచారం చూస్తే వారి పరిస్తితి కళ్ళకు కట్టినట్లు ఉంది . రాష్ట్ర విభజన జరిగి ,తెలంగాణా ప్రభుత్వం ఏర్పడినా...