Posts

Showing posts with the label vizag teja case

17 ఏండ్ల అమ్మాయిని లేపుకుపోయి తిరుపతిలో పెండ్లిచేసుకున్న పాతికేళ్ల మహిళ

Image
                                        స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వచ్చ్చింది నీ పయనం అంటే స్త్రీలను స్త్రిలను లేపుకుపొయి పెండ్లిళ్ళు చేసుకునే దాక అన్నట్లు ఉంది ఈ వైజాగ్ మహిళామణి చేసిన పని. డైరెక్టుగా విషయం లోకి వెళితే  వైజాగ్ కు చెందిన తేజ అనే మహీళ వయస్సు 25 యేంద్లు. ఆమెలో ఉన్న విపరీత స్వెచ్చా వాంచ కారణమో ఏమో కాని ఇంత్లో వారికి ఆమెకు పడక తను ఒక్కత్తె వెల్లిపొయి తన తల్లితమ్ద్రులు ఉన్న కాలనీలొనే ఒంటరిగా జీవిస్తుంది. ఈమె డిగ్రీ వరకు చదువుకుంది కాబట్టి తన కాళ్ళ మీద తానే నిలబడి స్వతంత్రంగా జీవిస్తుంది.    అందరి పిల్లల తల్లి తంద్రులకు తమ ఈడు వచ్చిన అమ్మాయిలకు పెండ్లిల్లు చేసి వారు పిల్లపాపలతో సుఖంగా జీవిస్తుంటె ఆనందంగా చూడాలని ఉంటుంది. మరి తేజ తల్లితండ్రుల నుండి వేరుపడిన స్వతంత్ర మహీళ కాబట్టి ఆమె తల్లి తండ్రులకు ఆమె పెండ్లిని చేసే బాగ్యం లేకపోయింది. కాని ఆమె పెండ్లి మాత్రం వైజాగ్ సిటి మొత్తం "అబ్బో" అని అచ్చెరువోందేలా చేసింది. ఆమె వివాహం ఆదునిక స్త...