Posts

Showing posts with the label kiss of love

"కిస్ అప్ లవ్ " ఉద్యమం తో తో పేరు గాంచి, విటులను ఆకర్షిస్తూ పోలీసులకు పట్టుబడ్డ ' రేష్మి నాయర్ దంపతులు'!

Image
                                                                                                                                                  రాహుల్ పసుపులన్ , రేష్మి నాయర్ అనే వారు భార్యాభర్తలు. వీరిలో పసుపులన్ చలనచిత్ర రంగం లో పనిచేస్తుంటె రేష్మి నాయర్ మోడల్ గా ఉంటుంది. వీరివురూ గత సంవత్సరం, మోరల్ పోలిసింగ్ కి వ్యతిరేకంగా  జరిగిన "కిస్ అప్ లవ్ " అనే సంచలన ఉద్యమం లో పాల్గొని ప్రఖ్యాతి గాంచారు. అసలు కిస్ అప్ లవ్ ఉద్యమ నిర్వాహకుల్లో వీరు ముఖ్యులు అట. ఏ ఉద్యమం వెనుకాల అయినా స్వలాభాపరులు కొంతమంది ఉంటారు. కాని జన బాహుళ్యం క్షేమాన్ని కోరుకునే ఉద్యమాలలో అటువంటి స్వలాబపరుల ఆటలు ఎక్కువ కాలం కొనసాగవు. కాని అసలు ఉద...

రాజీవ్ గాందీ గారి పేరు తీసివేసి "రాస లీలల పార్క్ " అని పెడితే , అక్కడా "మీడియా పాయింట్ " పెట్టుకునే వారుగా !!!?

Image
                                                                                  జంతువులు ఉన్న స్వేఛ్చ మాకు లేదా ? అని ఈ మద్య కొందరు జంతు ప్రేమికులు- అంటె జంతువులను ప్రేమించే వారు కాదండోయి , జంతువుల్లా ప్రేమించుకునే వారు అని -"కిస్ అఫ్ లవ్ " అనే కార్యక్రమం చేపట్టి పబ్లిక్ గా ఎడా పెడా ముద్దులు పెట్టేసుకున్నారు . పాపం అక్కడా వారిని పోలిసులు వదలలేదు . అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకువెళ్ళి వదిలేశారట . అదే ప్రేమికులు విజయవాడ లోని రాజీవ్ గాందీ పార్కులోకి వెళ్లి అక్కడి నిర్వాహకులకు అంతో ఇంతో ముట్టచెపితే , కావాల్సినంత సేపు చేసుకోవచ్చు అట ,రోమాన్స్ ! కాకపోతే ఇక్కడ ఇలా జరుగుతుండడం మీడియా వారికి అస్సలు నచ్చడం లేదట . బయట రాజీవ్ గాందీ గారి పేరు పెట్టి లోపల ఈ రాసలీలలు ఏమిటి ? అని తెగ పీలై పోయి , అదే పార్కుకు వచ్చే వారిని కొంతమంది అభిప్రాయం అడిగితే , మీడియా వారే కరెక్టు అంటున్నా...

చివరకు సోషలిజం కి "శోష " వచ్చి , సోషల్ మీడియాలో వాటేసుకుంటుంది !

Image
                                                                                                                                                    వారు అట్టాంటి ఇట్టాంటి విద్యార్దులు కారు  . భారత దేశానికే సోషలిజం తేవాలని గత కొన్ని దశాబ్దాలుగా ఎలుగెత్తి అరుస్తున్న కమ్మ్యూనిస్ట్ పార్టీ అప్ ఇండియా (మార్కిస్ట్) కి అనుబందo గా ఉన్న S.F.I విద్యార్ది సంఘం  బలపరచిన విద్యార్దులు . వారు మొత్తం పదిమంది మాత్రమే . అయితేనేం వారి వెనుక స్ట్రాంగ్ SFI ఉన్నది కాబట్టి డేర్ గా ఆ పని చేసారు .ఇంతకీ ఏమి చేసారు అనా ? ఏమి లేదు . ఎప్పుడూ చాటుగా వాటేసుకునే వారు సామ్యవాదుల అండతో పబ్లిక్ గా,  కాలేజీ ప్రవర్తనా నియమాలకు వ్యత...