రాజీవ్ గాందీ గారి పేరు తీసివేసి "రాస లీలల పార్క్ " అని పెడితే , అక్కడా "మీడియా పాయింట్ " పెట్టుకునే వారుగా !!!?

                                                                 
               
జంతువులు ఉన్న స్వేఛ్చ మాకు లేదా ? అని ఈ మద్య కొందరు జంతు ప్రేమికులు- అంటె జంతువులను ప్రేమించే వారు కాదండోయి , జంతువుల్లా ప్రేమించుకునే వారు అని -"కిస్ అఫ్ లవ్ " అనే కార్యక్రమం చేపట్టి పబ్లిక్ గా ఎడా పెడా ముద్దులు పెట్టేసుకున్నారు . పాపం అక్కడా వారిని పోలిసులు వదలలేదు . అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకువెళ్ళి వదిలేశారట . అదే ప్రేమికులు విజయవాడ లోని రాజీవ్ గాందీ పార్కులోకి వెళ్లి అక్కడి నిర్వాహకులకు అంతో ఇంతో ముట్టచెపితే , కావాల్సినంత సేపు చేసుకోవచ్చు అట ,రోమాన్స్ ! కాకపోతే ఇక్కడ ఇలా జరుగుతుండడం మీడియా వారికి అస్సలు నచ్చడం లేదట . బయట రాజీవ్ గాందీ గారి పేరు పెట్టి లోపల ఈ రాసలీలలు ఏమిటి ? అని తెగ పీలై పోయి , అదే పార్కుకు వచ్చే వారిని కొంతమంది అభిప్రాయం అడిగితే , మీడియా వారే కరెక్టు అంటున్నారట .

   అందుకే ఈ మీడియా వారి కోరికను మన్నించి , ప్రబుత్వం వారు విజయవాడ లోని రాజీవ్ గాందీ పార్కుకు ఉన్న రాజీవ్ గాందీ గారి పేరు తొలగించి , " రాసలీలల పార్కు " అని పెడితే బేషుగ్గా ఉంటుంది . ఎలాగూ పేరు పెట్టేసారు  కాబట్టి మీడియా వారు కూడా , అసెంబ్లీలో మాదిరి " మీడియా పాయింట్ " ఒకటి ఏర్పాటు చేసుకుని వచ్చే పోయే వారిని అభిప్రాయాలు అడుక్కుంటూ ఉంటారు . దానితో " ప్రేమికుల డేటింగ్ లకు ,  మీడియా రేటింగ్ లకు కొదవ ఉండదు. మరి ప్రబుత్వం వారు మీడియా వారి కోరికను మన్నిస్తారని ఆశిద్దాం .
  రాజీవ్ గాందీ పార్కుల్లో రాసలీలలు అనే ప్రోగ్రాం కోసం NTV వారు కష్టపడి చిత్రీకరించిన సందేశ పూరిత ఈ క్రింది వీడియోను చూడండి .
                 

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.