అన్న "బంగారు కొండ " అయినంత మాత్రానా , వదిన "వజ్రాల గని " కావాలని రూలేమైనా ఉందా ?, ?

                                                                           


"మానవ సంబoదాలు  అన్నీ ఆర్దిక సంబందాలే " అని అన్నారు మార్క్స్ మహాశయుడు . అందరి విషయం లో ఇది నిజమైనా కాకపోయినా , దివంగత సంగీత దర్శకులు " చక్రి " గారి కుటుంభ సభ్యుల విషయం లో ఇది నిజమే అనిపిస్తుంది .

  సాదారణంగా ఇంట్లో పెద్ద మరణిస్తే , వారి తాలూకు ఆస్తి పంపకాలు విషయంలో , కుటుంబ సభ్యుల మద్య గొడవలు ఉంటె వాటి గురించి మాట్లాడడానికి కనీసం 11 రోజులు అంటె చని పోయిన వారి ఖర్మ కాండ , దశదిన ఖర్మ యావత్తు అయిన దాక వేచి చూస్తారు . ఎవరైనా తొందరపడిన  కుటుంబ పెద్దలు, కుల పెద్దలు, స్నేహితులు అటువంటి వారిని మందలించి , దశ దిన ఖర్మ అయ్యే దాక ఆగాలని , అలాగే చనిపోయిన వారి ఆత్మ శాంతీ కోసం కుటుంబ సభ్యులు అందరూ కలసి కార్యక్రమాలు పూర్తీ చేయాలని సలహా ఇస్తారు.

  మరి అటువంటి సలహా  ఇచ్చే పెద్ద మనుషులు ఎవరూ , సుప్రసిద్ద సిని సంగీత దర్శకులు " చక్రి " గారి కుటుంబ సభ్యులకు లేనట్లుంది . అందుకే అయన గారి బార్య అవివేకంగా తన భర్త తరపు  కుటుంబ సబ్యుల పై  మానవ హక్కుల కమీషన్ లో పిర్యాదు చేస్తున్నా , అలాగే చక్రి గారి  బందువులు అయన బార్య మీద ఆరోపణలు చేస్తున్నా , వారించే వారే కరువయ్యారు. చక్రి  భార్యా గారి మాటలు వింటుంటె అయన సంపాదనంతా  తన బందువులకు , స్నేహితుల ఓస్మే హర్చు చేసినట్లు తెలుస్తుంది . ఆవిడ గారు మాటల్లోనే  "చక్రి " గారికి తన తరపు బందువులు    అంటే ఎంతో ఇష్టం మరి దానిని ద్రుష్టిలో పెట్టుకుని అయినా ,చక్రి గారి భార్య తన అత్తింటి తరపు బందువులు మీద కేసు పెట్టడానికి తొందర పడకుండా ఉండాలి .కాని అలా జరుగ లేదు

అలాగే చక్రి గారి తరపు బందువులు కూడా ,చక్రి గారి అర్దాంగి మీద ఆరోపణలు చేయకుండా ఉండాల్సింది .చక్రి గారి తమ్ముడు అన్నట్లు అయన  గారి  అన్న "బంగారు కొండ " అయినంత మాత్రానా , వదిన "వజ్రాల గని " కావాలని రూలేమైనా ఉందా ?, ? . అన్నగారు  ఉన్నప్పుడు జరిగినట్లే జరగాలని కోరుకుంటే కుదురుతుందా ? కాబట్టి   చక్రి   గారి కర్మ కాండలు పూర్తయ్యకా,  అందరూ కలసి కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా ,కుదిరితే అంగీకరించిన విదంగా ,లేకుంటే చట్టబద్దంగా వ్యవహరించ వచ్చు .నిజంగా చక్రి గారి ఆస్తులు మీద కన్నా ,అయన మీదే ఎక్కువ ప్రేమ ఉన్నవారు అయన పరువును బజారులో పెట్టె పనులు చేయరు . మరి అయన కుటుంబ సభ్యుల్లో అలాంటి  అవగాహన లోపించడం నిజంగా దురదృష్టం .

ఈ  విషయంలో  చక్రి గారి తమ్ముడు ,భార్యా ,ఏమంటున్నారో క్రింది విడియోలో చూడవచ్చు


         
           


                                                                  

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

క్రిస్టియన్ లు "మహా వ్పుష్కరాలకు" వెళ్ళవద్దు అన్న "కంచ ఐలయ్య " గారి మాటను అ మహా క్రిస్టియనే ఎందుకు పట్టించు కోలేదు. !!!?

"గోపాలకుడు " ను కాదని "గొర్రె పాలకుడు "బిరుదు ధరించిన "కంచ ఐలయ్య షెప్పర్డ్ " చెప్పే ఐడియాలజీ వలన ఎవరికీ లాభం ??

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

గ్రంధాలు పట్టుకు తిరిగేవారు జ్ఞానులూ, ఆవు చుట్టూ తిరిగే వారు అజ్ఞానులా ?!!

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

వయసు కోరికలు తీరకుండా "మాత "లు గా మారితే , ఇలాంటి 'రోత' పనులే చేస్తారు. !!!

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?