సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?
స్త్రీ కి సంతానం పొందాలి అనే కోరిక సహజ సిద్దం అయినది. సంతానం లేని స్త్రీలను "గొడ్రాలు" అనే పేరుతో మన సమాజం , ముక్యంగా తోటి స్త్రీ లు అవమానిస్తూ ఉంటారు . వివాహం, తద్వారా ఏర్పడే కుటుంబం యొక్కపరమోద్దేస్యం పిల్లల్ని కనీ వారిని ప్రయోజకులుగా తీర్చి దిద్దడమే. అలాగే ప్రతి జీవి తమ వారసత్వాన్ని నిలబెట్టుకోవాలి అనే కోరికను కలిగి ఉండడమ్ సహజ సిద్దం. అందుకే ప్రతి వారు సంతానం కోసం ఆశించడం వారి జన్మ హక్కు మాత్రమే కాదు , అంతర్జాతీయ సమాజం గుర్తించిన కుటుంబ హక్కులలో బాగం. అయితే ఆరోగ్య లేక ఇతర కారణాల వలన కొంత మందికి సంతానం లేటుగా అందవచ్చు. మరి కొంతమంద...