Posts

Showing posts with the label స్త్రీ స్వెచ్చ

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

Image
                                  పద్ధతులు ఫారెన్ వి అయినా బుద్దులు ఇండియావే అనిపించే సంఘటన మొన్న డిసెంబర్ 31 అర్ధరాత్రి , కన్నడ రాజధాని నగరం బెంగళూరులో లో జరిగింది అట . నూతన ఆంగ్ల సంవత్సర వేడుకల నిమిత్తం బెంగళూరు లోని M.G  రోడ్డులో సుమారు 60 వేల  మంది జనం పోగయ్యారు అట . అందులో జంటలు తో పాటు ఒంటరి యువతులు ఉన్నారట. అక్కడ అవాంఛనీయ సంఘటనలు ఏమి జరుగకుండా 1600 మంది పోలీసులు ఇంక్లూడింగ్ మహిళా పోలీసులు కూడా మోహరించి ఉన్నారట . అయినా సరే ఒంటరి ఆడపిల్లలకు లైంగిక వేధింపుల తిప్పలు తప్పలేదట. అదెలా జరిగింది అంటే ,                            అసలే ఇంగ్లిష్ సంవత్సర ఎంజాయ్ మెంట్ కాబట్టి, ఆనందంగా  ఎగురుదామని అర్దరాత్రి M.G రోడ్డుకు వచ్చారు . అక్కడ తాగి మజా చేసే వారే ఎక్కువుగా ఉంటారన్నది జగమెరిగిన సత్యం. ఇండియాలో ,అలాంటి  చోటుకి ఆడపిల్లలు ఒంటరిగా వెళ్లడమే బుద్దితక్కువ పని . పోనీ వెళ్లినా మాములుగా వెళ్ళారా అంటే , లేదు . జరిగేది ఇంగ్లిష్ కల్చర్ ఈవెంట్ కాబట్టి , ఇంగ్లీసు డ్రెస్ మాదిరి కురచ దుస్తులులోనే వెళ్లారు . 1600 మంది పోలీసులు ఉంటె మనకింకేమి భయం లే అనుకున్నట్లు ఉంది . అందరితో కలసిపోయి ఎగరడం మ

పోలిస్ స్టేషన్ లొనే "మందు " కొట్టి , పోలిసుల మతి పోగొట్టిన "మై చాయిస్ మహిళ "!!!

Image
                                                                                                                                                                     "న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి " అని స్త్రీలను ఇండ్లకు మాత్రమే పరిమితం చేసిన మను వాదం ని మనం ఒప్పుకోము గాక ఒప్పుకోం. మన జాతి పిత గాందీ గారు స్వాతంత్ర్యం అంటే ఏమిటొ ఒక మాటలో చెప్పారు . "ఎప్పుడైతే స్త్రీ అర్దరాత్రి స్వేచ్చగా రోడ్డు మీద తిరగ గలుగుత్రుందో , ఆ నాడే నిజమైన స్వాంతత్ర్యం వచ్చినట్లు" అని. ఇప్పుడు చూడబోతే అయన చెప్పిన పరిస్తితులు వచ్చినట్లే కనపడుతున్నాయి. ముంబాయి లాంటి   నగరాల్లో , పాశ్చ్యాత్య వ్యామోహాలకు లోనైన ఆదునిక మహిళలు గాందీ గారి మాటను నిజం చేసి తమకు స్వాతంత్ర్యం వచ్చిందని చాటాలనుకుంటు నట్లుంది . అసలు అర్దరాత్రి ఒంటరిగా తిరిగే దమ్ము ఏమిటి నాన్సెస్న్స్. అది అప్ట్రాల్ల్ మగాళ్ళు చేసే పనులు. మేము అంతకంటే గొప్పది చేసి దునియాకి తన స్వేచ్చ కు ఉన్న్న సత్తా ఏమిటో చూపాలనుకుంది , ముంబాయి లోని ఒక "మై చాయిస్ మహిళ".                        25 యేండ్ల ఆ మహిళ ఒక రెస్టారెంట్ బయట పుల్ గా బీర్లు

'మై చాయిస్ మహిళ' మందు కొట్టి ఊగుతుంటె , దారిన పొయే మగాళ్ళు నోళ్ళు వెళ్ళబెట్టారంట !!

Image
                                                                                                                              "న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి " అని స్త్రీలను ఇండ్లకు మాత్రమే పరిమితం చేసిన మను వాదం ని మనం ఒప్పుకోము గాక ఒప్పుకోం. మన జాతి పిత గాందీ గారు స్వాతంత్ర్యం అంటే ఏమిటొ ఒక మాటలో చెప్పారు . "ఎప్పుడైతే స్త్రీ అర్దరాత్రి స్వేచ్చగా రోడ్డు మీద తిరగ గలుగుత్రుందో , ఆ నాడే నిజమైన స్వాంతత్ర్యం వచ్చినట్లు" అని. ఇప్పుడు చూడబోతే అయన చెప్పిన పరిస్తితులు వచ్చినట్లే కనపడుతున్నాయి. హైద్రాబాద్ , డిల్లీ  లాంటి నగరాల్లో , పాశ్చ్యాత్య వ్యామోహాలకు లోనైన ఆదునిక మహిళలు గాందీ గారి మాటను నిజం చేసి తమకు స్వాతంత్ర్యం వచ్చిందని చాటాలనుకుంటు నట్లుంది , అందుకే అర్దరాత్రి కాకుండా పట్టపగలే పుల్ల్ గా ఒక పుల్ కొట్టెసి, ఊగిపోతూ  రోడ్డు మీద ఇలా చండాల అవతారం ఎత్తిన స్త్రీని క్రింది విడియోలో చూసి తరించండి. ఒక వేల ఇలాంటి స్వేచ్చ కోసమే కొంతమంది ఆధునిక మహిళలు ఆరాటపడుతుంటె , అలాంటి స్వెచ్చను ఇవ్వకపోవడమే మంచిది.సాంప్రదాయ కుటుంబ  కట్టుబాట్లు అంటే ముఖం చిట్లించుకునే వారు చెప్పే "స్త

మితిమీరిన "స్త్రీ స్వెచ్చ ",ఆ మహిళా ప్రొపెసర్ " గారిని తాగుడు మైకంలో నగ్నంగా రోడ్ల మిద పరుగులు తీయించిందట !

                                                                                                                                              పురుషులతో పాటు మందు కొట్టడం లో పోటిపడాలనుకునే "స్త్రీ వాదులకు " ఒక శుభ వార్త ! మొన్న బెంగ ళూర్ లో రాత్రి సమయంలో కొంత మంది మహిళలు బాగా మందు కొట్టారు అట . మందు కొట్టిన వారు లేడిస్ కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా వారిని ఇంటికి తీసుకు వెళ్ళాలి అని , వారిలో ప్రవేశించిన "మందు"కు తెలియదు పాపO . ఎందుకంటే అది మద్యం కాబట్టి . దానికి స్త్రిలైనా పురుషులైనా పక్ష పాతం ఏమిలేదు . అల్ అర్ ఈక్వల్ . అందుకే వారిని తిన్నగా ఇంటికి పోనివ్వకుండా రోదేక్కి గంతులేసేలా రేచ్చ గొట్టింది .ఇలా ఒక రోజు కాదు , చాలా సార్లు జరిగిందట . దానితో రోడున పోయే కార్లు , ఇతర వాహన దారులు తెగ ఇబ్బంది పడుతూ "మహిళలై ఉండి మీకిదేమి మాయ దారి రోగం అంటే , సివంగులై వారితో గొడవ పడే వారట . దానితో ఓపిక నశించిన కొందరు పోలీసులకు ఉప్పు అందించారు . దానితో మహిళా పోలీసులు మొన్న సదరు రెస్టారెంట్ ముందు బీట్ వేయగా అలవాటు పడిన అమ్మాయిలూ యదా ప్రకారం వచి పుల్ గా మందు కొట్టి

స్త్రీ స్వెచ్చ రోడ్డున పడితే ఎంత అసహ్యంగా ఉంటుందో చూడండి !

Image
                                                   పురుషులు తాగుడుకు బానిసలై ఇల్లూ , ఒళ్ళూ  గుల్ల చేసుకుంటుంటే , ఇంట్లో స్త్రీలు ఎంత నరకం అనుబవిస్తునారో మనం చూస్తూనే వున్నాం . స్త్రీ సంక్షేమమే తమ ద్యెయమని చెప్పే ప్రభుత్వాలు , అ స్త్రీలకు నరకాన్ని ప్రసాదిస్తున్న పురుషుల  మద్యం వ్యసన్నాన్ని రూపు మాపడానికి, తగిన చర్యలు తీసుకునే బదులు , అర్దరాత్రి దాక మద్యం షాపులు తెరచి మరి మద్యం సరపరా చెయ్యడమే కాక , అధికారులకు టార్గెట్ లు పెట్టి మరీ మద్యం అమిస్తుమ్ది . దీనికి కారణం స్పష్టం . ప్రజల సంక్షేమం కంటే తన ఆదాయమే తనకు ముక్యమనే బేహారి తనం ప్రజాస్వామ్య ప్రబుత్వాల లక్ష్యం అయింది .   యువత  ఒక్క సారి మత్తుకు అలవాటు పడ్డాక , సాదారణ మద్యం ఇచ్చె కిక్ వారికి సరిపోవటం లెదు. అందుకే నగరాలలో డ్రగ్ సేవనం అలవాటు చెసుకుమ్టున్నారు. డ్రగ్ వినియోగం ఎక్కువ కావడం వలన చట్ట విరుద్దమైన వాటి వినియోగం , సరపరా కొరకు మాపియా గాంగ్ లు నగరాలలో తిష్ట వెస్తున్నాయి. ఇది  రాను రాను యువత జీవితాలను నాశనం చెస్తున్నాయి. సాదారణ కుటుంబాలకు చెందిన యువతను మద్యం మహామారి నాశనం చేస్తుంటే , కొంచం కలిగిన కుటుంబాల పిల్లలను ఈ డ్రగ్ సం