Posts

Showing posts with the label "కుల బావన

వృత్తి ధర్మం కంటే "కుల బావన , ప్రాంతీయ బావన " లే ప్రదాన మయినవని ఋజువు చే సే వాడే ఆంద్ర ప్రదేశ్ పోలిస్ !పోలిస్ !పోలిస్!

                                                         మొన్న సమైక్యాంద్రాప్రదేశ్ కోసం, సీమాంద్రా ఉద్యోగులు హైద్రాబాద్ లో  జరిపిన ’సేవ్ అంద్రప్రదేశ్" సభ,సమైక్య రాగం వినిపించడానికే కాక,  పోలిస్ వారి చట్ట ఉల్లంఘనలకు కూడా  సాక్షిగా మిగిలిందని చెప్పవచ్చు.   ఆంద్రప్రదేశ్ హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారాం, ఉద్యోగుల సభకు ఉద్యోగేతరులు ఎవరూ రారాదు.  గాయకులు అయిన గజల్ శ్రినివాస్ గారిని, హై కోర్టు వారి ఉత్తర్వులానుసారం, క్రిందిస్తాయి పోలిస్ అధికారులు సభలోకి అనుమతించక పోతే సాక్షాతు ఒక ఐ.జి. స్తాయి పోలిస్ అధికారి పబ్లిక్ గా, స్వయంగ తాను వెంట పెట్టుకుని సభా వేదిక వద్దకు తీసుకు వెళ్ళారు. దీనికి ప్రధాన కారణం, తెలంగాణా వారు ఆరోపిస్తున్నట్లు సదరు అధికారి గారికి సీమాంద్రా మీదో , సమైక్యతాంద్రా మీదో ...