అస్తి కోసం I.C.U లో ఉన్న కన్నతండ్రిని అతి కిరాతకంగా చంపబోయిన లేడి డాక్టర్ !!?
మనుషులలో మానవత్వం నశించి పోతుంది అని చెప్పే అనేక ఘోరాతి ఘోరమైన సంఘటనల్లో ఒకటిగా మిగిలిపోతుంది చెన్నైలో డాక్టర్ జయసుధ మరియు ఆమె కుమారుడు అయిన డాక్టర్ మనోహర్ అనే అతను చేసిన ఈ ఘోర పాపం . వివరాలలోకి వెళితే చెన్నైకి కి చెందిన డాక్ట్రర్ రాజగోపాల్ కి 82 ఏండ్లు . ఆయనకు ఒక కొడుకు , కూతురు ఉన్నారు . ఇద్దరూ డాక్టర్లే . కూతురు జయసుధ భర్త , మరియు కుమారులు కూడా డాక్టర్లే . అయితేనేమి ? వారికి ఉన్న ప్రవ్రుత్తి మాత్రం రాక్షస ప్రవ్రుత్తి . అందుకే వారు మానవత్వం ఉన్న వారు ఎవరూ చేయలేని పని చేశారు . జబ్బున పడి కొడుకు హాస్పిటల్లో I.C.U లో ఉన్న రాజగోపాల్ ను చూడటానికి వచ్చిన డాక్టర్ జయసుధ మరియు ఆమె కుమారులు , బయటకు పంపించి , తెచ్చిన ఆస్తి పేపర్లు మీద బలవంతంగా రాజగోపాల్ చేత సంతకాలు చేయించడమే కాక , రాజగోపాల్ కి మందులు సరఫరా అవుతున్న పైప్ ను ఊడదీసి అతనిని చంపడాన్నికి ప్రయత్నిo చారు . ఇంతలో నర్సులు రావడం తో కంగారుగా బయటకు పర...