అస్తి కోసం I.C.U లో ఉన్న కన్నతండ్రిని అతి కిరాతకంగా చంపబోయిన లేడి డాక్టర్ !!?
మనుషులలో మానవత్వం నశించి పోతుంది అని చెప్పే అనేక ఘోరాతి ఘోరమైన సంఘటనల్లో ఒకటిగా మిగిలిపోతుంది చెన్నైలో డాక్టర్ జయసుధ మరియు ఆమె కుమారుడు అయిన డాక్టర్ మనోహర్ అనే అతను చేసిన ఈ ఘోర పాపం . వివరాలలోకి వెళితే
చెన్నైకి కి చెందిన డాక్ట్రర్ రాజగోపాల్ కి 82 ఏండ్లు . ఆయనకు ఒక కొడుకు , కూతురు ఉన్నారు . ఇద్దరూ డాక్టర్లే . కూతురు జయసుధ భర్త , మరియు కుమారులు కూడా డాక్టర్లే . అయితేనేమి ? వారికి ఉన్న ప్రవ్రుత్తి మాత్రం రాక్షస ప్రవ్రుత్తి . అందుకే వారు మానవత్వం ఉన్న వారు ఎవరూ చేయలేని పని చేశారు .
జబ్బున పడి కొడుకు హాస్పిటల్లో I.C.U లో ఉన్న రాజగోపాల్ ను చూడటానికి వచ్చిన డాక్టర్ జయసుధ మరియు ఆమె కుమారులు , బయటకు పంపించి , తెచ్చిన ఆస్తి పేపర్లు మీద బలవంతంగా రాజగోపాల్ చేత సంతకాలు చేయించడమే కాక , రాజగోపాల్ కి మందులు సరఫరా అవుతున్న పైప్ ను ఊడదీసి అతనిని చంపడాన్నికి ప్రయత్నిo చారు . ఇంతలో నర్సులు రావడం తో కంగారుగా బయటకు పరుగులు తీశారు. ఇది అక్కడి సి.సి కెమెరాలో రికార్డు అయింది . సంఘటన జరిగిoది 2015 సెప్టెంబర్ లో అయినా , రాజగోపాల్ కుమారుడు సి సి కెమెరాలు చూసింది 2016 జనవరిలో కాబట్టి , అప్పుడే తన సోదరి మరియు మేనల్లుళ్లు మీద , తన తండ్రి మీద వారు జరిపిన హత్యా ప్రయత్నం గురించి పోలీస్ కంప్లయింట్ ఇవ్వడం జరిగింది . మొన్ననే పోలీసులు ఐ కేసులో ఛార్జ్ షిట్ వేసిన సందర్భం లో విషయం వెలుగులోకి వచ్చిమ్ది.
పై సంఘటన జరిగిన 2 నెలలకే రాజగోపాల్ మరణించారు . ఆయనపైనే అయన కుమార్తె మనుమలు జరిపిన హత్యా ప్రయత్నం కి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ ల కోసం క్రింద చూడండి . ఇటువంటి సంఘటనలు చూస్తుంటే పాపాత్ములకు కూడా ఇలాంటి సంతానం వద్దురా దేవుడా అనిపిస్తుంది .
English Version
Chennai police have chargesheeted a female doctor for trying to kill her 82-year-old father, a heart patient on medical support, in an ICU. She had pulled the plug on him after getting his thumb impression on a set of papers. The incident happened in September 2015 and her father had died two months later, the charge sheet was only filed recently, booking Dr Jayasudha Manoharan for attempt to murder. The CCTV footage shows, Dr Jayasudha, visiting her father along with her two sons at the Aditya Hospital, which her brother Jayaprakash owns in Kilpauk. After getting the nurses to vacate the room, Dr Jayasudha’s son Dr. Hari Prasad takes out a document from underneath his shirt and pulls out an ink pad and takes his thumb impression. Taking out a bottle of spirit from her person, Dr. Jayasudha proceeds to wipe the ink from his thumbs. What happens next is shocking. She removes the line delivering life-saving medicines through a vein in the neck. The CCTV footage shows blood trickling down onto the hospital floor. In February this year, her brother lodged a complaint with the Tamil Nadu State Medical Council alleging that Dr Jayasudha, her husband Dr U Manoharan and their son Dr Hari Prasad tried to kill his father Dr E Rajagopal. Rajagopl died two months later.
Comments
Post a Comment