బ్రాయిలర్స్ కోళ్ళు ఉండాల్సిన చోట, బరితెగించిన" బూతు యూత్ " ఉంటే ?నిజంగా తప్పుడు పనులు చేసేవారికి ఉన్నచావు  తెలివి తేటలు మంచి పనులు చేసే వారికి ఉండవేమో!అందుకే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలిసుల కళ్ళు గప్పి రంజైన రేవ్ పార్టీలు ఎలా నిర్వహించాలా అని ఆలోచిస్తున్న ఒక జంటకు 'యమ ఐడియా'  వచ్చింది. ఇంకేముంది వెంటనే అమలులో పెట్టేసారట . కాని దొంగ తనం ,రంకుతనమ్ అనేవి ఎక్కువ కాలం రహస్యంగా ఉండజాలవు అనే నానుడిని నిజం చేస్తూ , నిన్ననే హైదరాబాద్ పోలిసులు రైడ్ చేసి సదరు రేవు పార్టిల రహస్యాన్ని బట్ట బయలు చేసారు. వివరాలు లోకి వెళితే ,

                               హైదరాబాద్ కు చెందిన ఇరువురు షామీర పేట లోని ఒక కోళ్ల పారం ను అద్దెకు తీసుకుని, అందులో కోళ్ళను పెంచే బదులు ముంబాయి,  కల కత్తా  లాంటి నగరాల నుండి మోడల్స్ ను రప్పించి , హైదరాబాద్ యువత తో వారిని మిలాకత్ చేసే "రేవ్ పార్టీ " లను నిర్వహిస్తూ లక్షలు లక్షలు సంపాదిస్తున్నరట . కొంత కాలం గుట్టు చప్పుడు కాకుండా రంజుగా కోళ్ళ పామ్ లో సాగుతున్న ఈ  రంకు కోళ్ల వ్యాపారం  చివరకు పోలీసులకు తెలిసింది . వారు ఒక ప్లాన్ ప్రకారం నిన్న చేసిన రైడ్ లో పూర్తిగా మద్యం మత్తుల్లో , నగ్నంగా చిందులేస్తున్న 12 మంది మోడళ్ళు , 14 మంది యువకులు పట్టు బడ్దారట. వారి నందరిని అరెస్ట్ చేసి పోలిస్ స్టేషన్ కు తరలించారు పోలిసులు.

                                                                   
   
                        స్వేచ్చా మితిమిరితే , యువత ఎలా తప్పుడు మార్గాలు అనుసరిస్తుందో ఇటువంటి సంఘటనలు తెలియ చేస్తుంటాయి . పొలిసు వారు శ్రమ అనుకోకుండా నగర పరిసర ప్రాo తాలులోని వ్యవసాయ క్షేత్రాలు మీద మరింత నిఘా పెంచితే , కోళ్లు ఉండాల్సిన కోళ్ళు , యువత  ఉండాల్సిన చొట యువత  ఉంటారు .
                                            (Republished post 14/7/2014)

                                                              

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

ఖమ్మం కరుణగిరి కి 2000 ఎకరాలు కట్టబెట్టడం,ఆగాస్టా వెస్ట్లాండ్ 13 వ హెలికాప్టర్ పుణ్యమేనా ?!!

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

15యేండ్ల అమ్మాయి పొందు కోసం , పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాను అన్న "పాస్టర్ "!.

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?