వివాహేతర సంబందాలు పిల్లల ను ఎలా బలి తీసుకుంటాయో తెలిపే "వెంకటమ్మ విజయ" గాద !


   

వివాహేతర సంబందాలులో    వ్యామోహానికి ఉన్నవిలువ తతిమ్మావిషయాలకు  ఉండదు.ముక్యంగా అందులో ఒకరికి  అందులో అంతకు ముందే పెండ్లి అయి ఉండి ,వారితో కలిగిన సంతానం ఉండి ఉంటే మాత్రం ఆ పిల్లల పరిస్తితి మాత్రం నిజంగా దురద్రుష్టకరం. తల్లి తండ్రులు చేసే తప్పుడు వారిని సమాజంలో తల ఎత్తుకోలేకుండా చేయడమే కాక చివరకు తమ ప్రాణాలకు కూడా భద్రతా లేకుండా చేస్తుందని , ఖమ్మంలో ఇటివల జరిగిన ఒక చిన్నపిల్లవాడి పాశవిక దారుణ హత్యోదంతం తెలియ చేస్తుంది . పూర్తీ వివరాలకు  పత్రికా కదనం చూడవచ్చు .

 పై ఉదంతంలో వెంకటమ్మ 9 ఏండ్ల క్రితం భర్త తో కష్టాలు పడలేక విడిపోయి0ది . కొడుకును తానే పెంచుకుంటుంది  . అంటె ఆమెకు తన కొడుకు మీద ఎంత మమకారమో అర్దమవుతుంది . బ్భార్త పరిస్తితి బాగోలేక పోవడం కోడా కారణం కావచ్చు. అయితే 9 ఏండ్ల తర్వాత ఒక వేళ అవసరమనుకుంటే తిరిగి వివాహం చేసుకోవచ్చు. కాని పిల్లవాడి గురించ్ ఆలోచించి కాబోలు ఒక హోటల్లో పని చేసే వ్యక్తీ తో వివాహేతర సంబందం పెట్టుకుని తన వాళ్లకు దూరంగా వచ్చింది . అయినా ఆమె కష్టాలు తీరలేదు . ప్రియుడు కూడా ఆమెను రోజూ కొట్టడం మొదలు పెట్టాడు . కోరి వచ్చిన స్త్రీకి అలాంటి కష్టాలు తప్పవు మరి! ఎందుకంటే వివాహ   బందం కి సమాజంలో ఉన్న విలువ , వివవాహేతర బందంలో లేదని అ "మగ వాడు " కి బాగా తెలుసు కాబట్టి .

  ఆతను తన తల్లిని పెట్టె కష్టాలు చూడలేక , ఆ విషయం తన మేన మామకు చెబుతానని చిన్నారి సంతోష్ అతడిని బెదిరించడం సహించలేక , తమ అక్రమ సంబందానికి పిల్లవాడే అడ్డు అని బావించిన ప్రియుడు , ఆ పిల్ల వాడిని పరమ కిరాతకంగా గొంతు నులిమి చంపి ముళ్ళ పొదలు లో పడేసాడు ,ఈ విదంగా వెంకటమ్మ ముద్దుల కొడుకు ముళ్ళ పొద్దల్లో శవమై పోయాడు . ఇప్పుడు వెంకటమ్మకు ఏమి మిగిలింది? అప్కోర్స్ విజయకు శిక్ష పడుతుంది . దాని వల్ల  వెంకటమ్మకు తిరిగి ఆమె కొడుకు రాడు.

  భార్యా భర్తలు విడిపోటప్పుడు , పిల్లలు ఉంటె వారి బవిష్యత్ గురించి తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాద్యత పెద్దల మీద ఉంది . సమాజ ఆమోదం లేని పనులు చేసే ముందు పిల్లల బవిష్యత్ ని ఆలోచించి చేయాల్లి . తనను తన పిల్లవాడిని  ఆదరించే పెద్ద మనసున్నవాడినే వెంకటమ్మ తిరిగి వివ్వాహం చేసుకుంటే ఈ అనర్దం జరుగక పోయేదే . చివరకు కట్టుకున్నడిని కాదనుకుని , కన్నా కొడుకుని పోగొట్టుకుని మోడులా మిగిలిపోయిన వెంకటమ్మ గారి పరిస్తితి ఏ స్త్రీకి రాకూడదని ఆ దేవుడిని కోరుకోవడం తప్పా ఎవరు మత్రం ఏమి చేయగలరు? !

                                (Republished post. 18/11/2014)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!