అద్దెకడుపుల విపరీతపుపోకడల విషయం లో " మనవు" కోరికను మన్నించిన కేంద్ర మంత్రి మండలి !! ?

                                                                             


 ది .28/6/2016 న తేదీన ఇదే   బ్లాగులో  

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

అనే పోస్ట్ ప్రచురించడం జరిగింది. అందులో నటుడు తుషార్ కపూర్ తాను వివాహం చేసుకోకుండా కేవలం సింగిల్ పేరెంట్ గా సరోగసి పద్దతిలో ఒక బాబుకు తండ్రిగా మారిన విధానం ని నిరసిస్తూ "  ఈ  ప్రపంచం లో సింగిల్ పేరెంట్ లకేనా హక్కులు? వారికి పుట్టే బిడ్డలకు ఉండే సహజ హక్కుల మాటేమిటి? మానవ  సమాజానికి , జంతు సమాజానికి ఉండే గీతలు చెరిపేస్తున్న ఈ  "మై చాయిస్ " వాదులకు , పిల్లలకు ఉండే పేరెంట్స్ ప్రేమ ను పొందే హక్కును కాల రాసే అధికారం ఎవరు  ఇచ్చారు?  చట్టాలు చేసే చట్ట నిర్మాతలు ఆలోచన చేయాలి. ఇటువంటి విపరీతపుపోకడలను నిషేదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  పిల్లలకు తల్లితండ్రుల ప్రేమను పొందడం అనేది జన్మ హక్కు. దానిని పుట్టకతోనే కాలరాస్తున్న ఈ ఆధునిక రాక్షస సంస్కృతిని ఇండియాలో నిషేదించాలి. లేకుంటే జంతువులకు మనకు తేడా ఏముంది?అని అడగడం జరిగింది. ఇదే టపాలో అంతర్జాతియంగా కుటుంబ వ్యవస్థను ద్వాంసం చేసే కుట్రలో భాగంగా వివిధ సంస్థలు ఎలా పనిచేస్తువైన్నాయో సవివరం గా తెలిపే సమాచారం ని బ్లాగ్ మిత్రులు U.G శ్రీ రామ్ గారు కామెంట్లు రూపంలో పొందుపర్చడం కూడా  జరిగింది. 

              నిన్న కేంద్ర మంత్రి మండలి తరపున సుష్మా స్వరాజ్ గారు, పైన తెల్పిన రాక్షస సంస్కృతి ఇండియాలో నిషేధించే విధంగా తయారు చేసిన" సరోగసి రెగ్యులేషన్  బిల్  2016" ముసాయిదాకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం వేయడమే కాక రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశం లోనే దానిని ప్రవేశ పెట్టి చట్టరూపం ఇస్తాం అని ప్రకటించారు. ఈ బిల్లులోని కీలకాంశాలు ఇవి: 
                                                                        

   ఈ  సందర్భంగా సుష్మా స్వరాజ్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. భారత దేశం లో కొంతమంది సెలబ్రిటీలు పురిటి నొప్పులు పడలేక , డబ్బులు పడేసి అద్దెగర్భాలు కొనుక్కుని పిల్లలని పొందండం ప్యాషన్ అయిపోయిందని , ఈ దుష్ట సంస్కృతీ  రోజు రోజుకు పెరిగిపోతుందని అన్నారు . ఆవిడా గారు అన్నది అక్షరాలా నిజం. ఎవరి సంగతో ఏమో కానీ మనరాష్ట్రం లోనే ఒక బడాయి సినిమా స్టార్ తన అందం  తరిగిపోతుందనో , లేక పురిటి నొప్పులు నేనుపడటం ఏమిటి నాన్సెన్స్ అనుకుందో ఏమో కానీ , తాను సంతానం పొందడానికి అనర్హురాలిని అని సర్టిఫికెట్ తీసుకుని మరి సరోగసి ద్వారా పిల్లని పొందింది. మళ్ళి  ఆవిడే స్టేజీలు ఎక్కి అమ్మప్రేమ గురించి తెగ లెక్చర్లు దంచుతుంది. డబ్బు ఉంటే దేనినైనా పొందొచ్చు అనే అహంకారం నుండి పుట్టేవే ఇలాంటి తప్పుడు ఆలోచనలు. అలాగే పై పోస్టులో తెల్పిన తుషార్ కపూర్ నటుడి వ్యవహారం కూడా . ఇలాంటి వారి వికృత చేష్టలకు కళ్లెం వేస్తోంది రాబోయే సరోగసి నియంత్రణా చట్టం . ఇక మన దేశం లో ఈ  సరోగసి  అద్దెకడుపుల వ్యాపారం ఎలా విస్తరించిందో క్రీంది  చిత్రం లో చూడవచ్చు. 

                                                                       
 
         


     2002 నుండి ఇప్పటివరకు లక్షల మంది విదేశీయిలకు  అద్దెకడుపుల పర్యాటకంగా పేరు మూటకట్టుకున్న భారత దేశాన్ని ఇప్పటికైనా గుర్తించి విముక్తి చేయడానికి సంకల్పించడం సంతోషకరం. దీనికి మన కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించి తీరవలసిందే.

         Source : Andhrajyothi e paper article clippings.

 English version

              The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has given its approval for introduction of the "Surrogacy (Regulation) Bill, 2016".
The Bill will regulate surrogacy in India by establishing National Surrogacy Board at the central level and State Surrogacy Boards and Appropriate Authorities in the State and Union Territories. The legislation will ensure effective regulation of surrogacy, prohibit commercial surrogacy and allow ethical surrogacy to the needy infertile couples.
All infertile Indian married couple who want to avail ethical surrogacy will be benefited. Further the rights of surrogate mother and children born out of surrogacy will be protected. The Bill shall apply to whole of India, except the state of Jammu and Kashmir.
The major benefits of the Act would be that it will regulate the surrogacy services in the country. While commercial surrogacy will be prohibited including sale and purchase of human embryo and gametes, ethical surrogacy to the needy infertile couples will be allowed on fulfilment of certain conditions and for specific purposes. As such, it will control the unethical practices in surrogacy, prevent commercialization of surrogacy and will prohibit potential exploitation of surrogate mothers and children born through surrogacy.
No permanent structure is proposed to be created in the Draft Bill. Neither there are proposals for creating new posts. The proposed legislation, while covering an important area is framed in such a manner that it ensures effective regulation but does not add much vertically to the current regulatory structure already in place at the central as well as states. Accordingly, there will not be any financial implications except for the meetings of the National and State surrogacy Boards and Appropriate Authorities which will be met out of the regular budget of Central and State governments.
Background:
India has emerged as a surrogacy hub for couples from different countries and there have been reported incidents concerning unethical practices, exploitation of surrogate mothers, abandonment of children born out of surrogacy and rackets of intermediaries importing human embryos and gametes. Widespread condemnation of commercial surrogacy prevalent in India has also been regularly published in different print-and electronic media since last few years highlighting the need to prohibit commercial surrogacy and allow ethical altruistic surrogacy. The 228th report of the Law Commission of India has also recommended for prohibiting commercial surrogacy and allowing ethical altruistic surrogacy to the needy Indian citizens by enacting a suitable legislation
                                              .( from Namo Modi App )

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!