మగవాళ్లలో" రేప్" లు చేసేది ఎక్కువుగా వీరేనంట!

                                                               
     

                          ".రేప్ లు చేసేది....కాలేజీ స్టూడెంట్ లు కాదు...మోటార్ ఫీల్డ్ అన బడే పచ్చి బేవార్స్ గా తిరిగే జనాల వంటి వాళ్ళ వల్ల...వాళ్ళకు తల్లీ చెల్లీ తేడా తెలియదు"
 పై మాటలు ఒక మిత్రుని అభిప్రాయ వ్యాఖ్యలు. నేను నిన్న

"మేము దుస్తులు ఎలా దరించాలో చెప్పోద్దు, వాళ్లను రేప్ చెయ్యొద్దని మాత్రమే చెప్పండి!"

అనే ఒక టపా పెట్టడం జరిగింది. దానికి స్పందించిన ఒక మిత్రుడు పై విదంగా స్పందించారు. నాకు కొంచం ఆశ్చర్యం  తో కూడిన అనుమానం వచ్చింది.నిజంగా మగవాళ్లలో రేప్ లు చెసే వారు ప్రత్యేక ఫీల్డ్ కు చెందిన వారేనా? వీరి వల్లనే సమాజం లో స్త్రీల మీద ఎక్కువుగా అత్యాచారాలు జరుగుతున్నాయా? ఒక వేళ అదే నిజమయితే ప్రబుత్వాలు ఈ విషయం మీద ఎందుకు ద్రుష్టి పెట్టడం లేదు?.
  అత్యాచారాల విషయం గూర్చి, కేంద్ర ప్రబుత్వం వారు జస్టిస్ వర్మ గారి కమీషన్ వేసినట్లు తెలిసింది. ఈ విషయం లో ప్రజలు పై పై మాటలు కాకుండ తమకు తెలిసిన విషయాలను ఉటంకిస్తూ, సహేతుకమయిన, నివారణోపాయాలను కమీషన్ కి సూచిస్తే మంచిది. సమస్య చిన్నది కాదు అని మన అభిప్రాయం. కటిన శిక్షలతో పాటు,  ప్రజలకు నైతిక  ప్రవర్తనా నియమావళి కూడ ఒకటి ఏర్పాటు చేస్తే మంచిది.  ఈ  నియమావళిని బాదితులు అనుసరించారా లేదా అనేది, న్యాయ స్తానాలు నేరస్తులకు శిక్షలు విదించేటప్పుడు పరిగణన లోకి తీసు కోవాలి.

  ఉదాహరణకు ఏక్సిడెంట్ కేసుల్లో, కొన్ని సార్లు బాదితుల నిర్లక్ష్యం లేక పోయినా,జరుగుతుంటాయి. అటువంటి కేసుల్లో, పూర్తి బాద్యత దోషుల మీద మోపి ఎక్కువ శిక్ష విదిస్తారు. అలా కాకుండా బాదితుల నిర్లక్ష్యం కూడ ఏక్సిడెంటుకు  కోంత కారణ మయితే, అటువంటి కేసుల్లో నిందితులకు తక్కువ శిక్ష పడే అవకాశం ఉంది. అత్యాచారం విషయం లో ఇప్పుడున్న శిక్షలు కంటే కటిన శిక్షల కోసం డిమాండ్ చేస్తున్నప్పుడు, బాదితులు ప్రవర్తన నియమావళిని ఏమయినా ఉల్లంఘించారా, లేదా? అనేది కూడ పరిశిలన లోకి తీసుకోవాలి.

  ఈ విదంగా ఒక సమగ్రమయిన చట్టం చేస్తేనే స్త్రీల మీద అత్యాచారాలను నిరోదించే అవకాశం ఉంది. అలా కాకుండా అన్నింటికి ఒకటే మందు అంటే, చట్టం దుర్వినియోగం అవడమే కాకుండా,నిందితులు  అసలు సాక్ష్యాలను మాయం చేసే క్రమం లో, బాదితుల ప్రాణాలకే ముప్పు కలగ చేయవచ్చు. ఎదేమయినా ప్రజలు ఈ విషయం లో తమ అభిప్రాయాలని నిర్ద్వందంగా కమీషన్ వారికి తెలియ చేయాలి.          

                         (Republished Post. 26/12/2012).

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం