మా ఇల వేల్పు గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం" గురించి E.T.V 2 వారు ప్రసారం చేసిన "తీర్దయాత్ర" కార్యక్రమం చూడండి
మొన్న 19-9-2013 వ తారీకున E.T. V. 2 వారు తమ తీర్ద యాత్ర కార్యక్రమం ద్వారా మా ఇలా వేల్పు అయిన శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ వారి దేవాలయం, గార్లఒడ్డు గ్రామం, ఏనుకూర్ మండలం, ఖమ్మం జిల్లా ,గురించి ప్రసారం చేసారు. అయితే ఒక చిన్న పొరపాటు టి. వి. వారు చేసినది ఏమిటంటే మా ఇలవేల్పు వేంచేసిన మా స్వగ్రామం పేరు "గార్లఒడ్డు" అయితే "గార్ల" అని ప్రకటించటం జరిగింది. దానికి గాను వారిని పొరపాటు సరిదిద్దవలసినదిగా కోరటం జరిగింది. ఏది ఏమైనా ఇది మా ఇలవేల్పు దేవాలయంనకు సంబందించింది కాబట్టి మా బ్లాగు మిత్రులు , వీక్షకులు ఆ దేవదేవుని దర్శన బాగ్యం కలిగించాలనే ఈ వీడియో లింక్ ను ఇవ్వడమైనది.మా బ్లాగులో 400 వ టపాగా మా ఇలవేల్పు గురించిన సమాచారం ప్రచురించడం నా అదృ...