నిజంగా కష్టకాలం ఎవ్వరికి? జగన్ కా! షర్మిలకా?
మనం కొన్న విషయాలను సాదారణ ద్రుష్టో చూస్తే ఒక తీరుగా అనిపించవచ్చు. కాని దానినే ఇంకొక కోణంలొ ఆలోచిస్తే ఇంకొక తీరుగా అనిపించ వచ్చు. మొత్తానికి ఏ విషయం మీదైనా సమగ్ర ద్రుష్టి కావాలంటే, అన్ని కోణాలోనుంచి విషయ పరిశీలన చెయ్యడం అవసరం. ఈ రోజు పాపం జగన్ గారి అభిమానులు ఎంతో ఆశగా చూశారు. జగన్ గార్కి బెయిల్ వస్తుందేమోనని!. కాని వారికి నిరాశనే మిగులుస్తూ, సుప్రీం కోర్టు వారు మరో రోజులు వేచి చూడ మన్నారు. ఏది ఏమైనా జగన్ గారు చట్టానికి సహకరిస్తున్న "నిందితుడు" మాత్రమే, "నేరస్తుడు" కాదు. కాబట్టి త్వరగా దర్యాప్తు ముగించలేకపోవడం "...