మానవ వినాశనానికి కారణమయ్యె జ్ణానం కన్న, మానవ జాతిని కాపాడే ఆరాదన తత్వమే మిన్న".అని చాటుతున్న" నాగుల చవితి "
ఈ రోజు "నాగుల చవితి".! దీపావళి పండుగ తర్వాత వచ్చె చవితి రోజున తెలుగువారు ఎంతో భక్తీ ప్రపత్తుతలతో జరుపుకునే పండుగ ! నాగజాతి కి వారసులమైన మనం నాగు పాములను దేవతలుగా ఆరాదించడ మనేది సాంప్రదాయం . దానిలో బాగమే ఈ పండుగ జరుపుకోవడం . పుట్టలో పాలు పోసి పాములను కొలవడం జ్ఞానమా ? అజ్ఞానమా ? అనే విషయం గురించి తర్కించే నైతిక అర్హత మనిషికి లేదు . ఎందుకంటె మానవ జాతి హననానికి కారణమయ్యే మరపిరంగులను చూసి గర్వంతో చాతి విరుచుకుO ట్టున్న(అ )జ్ఞానO కంటె , తమ జాతికి ప్రక్రుతి పరంగా మిత్రులుగా సహాయపడుతున్న పాములు కు పాలు పోసి పూజిస్తున్న ఆరాధనా తత్వమే ఎంతో మిన్న! సాదారణంగా "అలౌకిక ఆనంద ప్రపంచం"లోకి బౌతిక కారణాలు చొప్పిస్తే "దున్నపోతు ని పింగాణి దుకాణం’లొకి తోలినట్లే" అని నా అబిప్రాయం.ఎందుకంటే బౌతిక వాదులకి అలౌకిక ఆనందం గురించి తెలియదు.వారికి తెలిసిందే సైన్స్ అని తెలియనదంతా హంబగ్ అంటూ వారు అనందగా ఉండలేరు, ఇతరులను ఆనందించనివ్వరు. నాగు పాముని దేవతగా ఆరాదించడమ్ వలన మేలే జరుగుద్ది తప్పా కీడు జరుగదు అని